Moviesఆ న‌టి భ‌ర్త భాగోతం బ‌య‌ట పెట్టిన శ్రీరెడ్డి... మాత్ర‌లు మింగి...

ఆ న‌టి భ‌ర్త భాగోతం బ‌య‌ట పెట్టిన శ్రీరెడ్డి… మాత్ర‌లు మింగి గంట‌ల కొద్ది చేస్తాడ‌ట‌… !

అస‌లు టాలీవుడ్‌లో ఉన్న కాస్టింక్ కౌచ్ అనే దానిని బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చిన ఘ‌న‌త ఖ‌చ్చితంగా శ్రీరెడ్డిదే అని చెప్పాలి. ఆమె కోకొల్లుగా ఇంట‌ర్వూలు ఇవ్వ‌డంతో పాటు ఇండ‌స్ట్రీకి చెందిన ఎంతోమంది బాగోతాల‌ను బ‌య‌ట పెట్టింది. ఆమె ఇటీవ‌ల ఇంట‌ర్వ్యూలో ఇండ‌స్ట్రీకే చెందిన ఓ న‌టి భ‌ర్త బాగోతం బ‌య‌ట పెట్టింది. కొద్ది రోజుల క్రితం ఓ మైన‌ర్ బాలిక త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి ఓ న‌టి న‌న్ను రు. 3 వేల‌కు బుక్ చేసుకుంద‌ని.. ఆమె ద‌గ్గ‌రుండి మ‌రీ త‌న భ‌ర్త గ‌దిలోకి పంపింద‌ని.. ఆమె భ‌ర్త మాత్ర‌లు వేసుకుని ఏకంగా మూడు గంట‌ల పాటు త‌న‌ను టార్చ‌ర్ పెట్టిన‌ట్టు ఆ మైన‌ర్ బాలిక వాపోయింద‌ని చెప్పింది.

News18 Telugu - శ్రీ రెడ్డి శ్రీరంగ నీతులు.. భార్యలు సరిగ్గా ఉండట్లేదంట.. | Sri  Reddy interesting comments on movie heroines and house wives in Facebook  pk- Telugu News, Today's Latest News in Telugu

ఇలాంటి సంఘ‌ట‌న‌ల వల్లే తాను బ‌జారుకెక్కి పోరాటాలు చేయాల్సి వ‌చ్చింద‌ని శ్రీరెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అయితే శ్రీరెడ్డి అలా టార్చ‌ర్ పెట్టిన న‌టి, ఆమె భ‌ర్త పేరు మాత్రం బ‌య‌ట పెట్ట‌లేదు. కొంద‌రు మాత్రం ఇండ‌స్ట్రీలో అవ‌కాశాల పేరుతో మైన‌ర్ బాలిక‌ల‌ను, యువ‌తుల‌ను మోసం చేసే ఇలాంటి వారి పేర్లు బ‌య‌ట పెట్టాల‌ని కోరుతున్నారు.

Sri Reddy clarifies on post against Udhayanidhi Stalin | Tamil Movie News -  Times of India

ఇక శ్రీరెడ్డి పేరు చెప్ప‌క‌పోయినా సోష‌ల్ మీడియాలో దీనిపై డిస్క‌ర్ష‌న్ న‌డుస్తోంది. ఆమె చెప్పింది ఓ సీనియ‌ర్ న‌టీమ‌ణి.. ఆమె భ‌ర్త గురించే అని.. వీరిపై ఇప్ప‌టికే ఇలాంటి ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయ‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news