Moviesగుండు బాస్‌గా మెగాస్టార్‌... ఈ గుండు వెన‌క అస‌లు సీక్రెట్ ఇది..!

గుండు బాస్‌గా మెగాస్టార్‌… ఈ గుండు వెన‌క అస‌లు సీక్రెట్ ఇది..!

మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌ల త‌న లుక్స్‌లో ర‌క‌ర‌కాల వేరియేష‌న్లు చూపిస్తూ అంద‌రికి షాక్ ఇస్తున్నారు. ఈ వ‌య‌స్సులో కూడా చిరు ఇంత యంగ్ ఏజ్‌లో క‌నిపిస్తుండ‌డంతో అంద‌రూ వావ్ అని అంటున్నారు. ఆచార్య సినిమా కోసం చాలా స్లిమ్‌గా మారిపోయిన చిరు తాజాగా త‌న ఇన్‌స్టా గ్రామ్‌లో ఓ ఫొటో పెట్టి అంద‌రికి షాక్ ఇచ్చాడు. చిరు ఈ ఫొటోలో గుండుతో క‌నిపిస్తున్నారు. నేను సన్యాసిలా ఆలోచించగలనా ? అని ఆ ఫొటోకు #UrbanMonk అనే క్యాప్షన్ కూడా యాడ్ చేశారు.

Bigg Boss as 'Shaved Boss' .. If you look at the megastar look, you should be shocked ...!

ఇప్పుడు ఈ లుక్ చూసిన వారంద‌రూ షాక్ అవుతున్నారు. అయితే ఇది మేక‌ప్ అన్న చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈ లుక్ చిరు న‌టిస్తోన్న ఆచార్య సినిమాలో కొన్ని సీన్లో క‌నిపిస్తుంద‌ని.. అందుకే చిరు అందుకు అనుగుణంగా గుండుతో క‌నిపిస్తున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం మెగాస్టార్ గుండుతో ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news