బాలీవుడ్లో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత వరుసగా ఏదో ఒక కాంట్రవర్సీ రైజ్ అవుతూ వస్తోంది. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్‌పై రేప్ కేసు నమోదు కావడం...
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఈ కేసు చివరకు డ్రగ్ వైపునకు మళ్లింది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని విచారిస్తోన్న కొద్ది ఈ కేసు అనేక...
బాలీవుడ్ క్వీన్ ఫైర్‌బ్రాండ్ కంగన తనను ఎవరైనా అంటే వెంటనే కౌంటర్ ఇచ్చేస్తోంది. బాలీవుడ్లో 90 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటారని కంగన చేసిన ఆరోపణలపై రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్ స్పందించి ఆ...
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత ఈ కేసులో డ్రగ్స్ కోణం కూడా వెలుగు చూసింది. ఆ వెంటనే ఈ డ్రగ్ ఇష్యూ కన్నడ సినిమా పరిశ్ర అయిన శాండల్‌వుడ్‌ను...
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. ఈ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ బయటకు వస్తోంది. ఇక ఈ కేసులో ప్రాంతీయ...
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌ను హత్య విషయంలో అనేక సందేహాలు వస్తున్నాయి. తాజాగా సుశాంత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖాండే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ఓ ఆటాడుకుంది. తాను సుశాంత్‌ను చంపేశారని ఎప్పుడూ అనలేదని...
దివంత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుకు సంబంధించి అతడి ప్రియురాలు రియా చక్రవర్తిపై అనేక సందేహాలు వచ్చిన సంగతి తెలిసిందే. అటు సుశాంత్ అభిమానులు, కుటుంబ సభ్యులు సైతం...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...