జూనియర్ ఎన్టీఆర్ ఏంటి ఇంటర్ పరీక్షల్లో ఆయనపై ప్రశ్న రావడం ఏంటని షాక్ అవుతున్నారా ? ఇది నిజమే.. జూనియర్ ఎన్టీఆర్‌పై తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో ఓ ప్రశ్న వేశారు. ఈ మ్యాటర్...
టాలీవుడ్ సినిమాల మార్కెట్‌ను విశ్లేషిస్తే ఆంధ్రా, సీడెడ్ కలిస్తే 65 శాతం వరకు ఉంటుంది. నైజాం మార్కెట్ 35 శాతం వరకు ఉంటుంది. అంటే టాలీవుడ్‌కు మేజర్ ఆంధ్రా ఏరియా నుంచే ఉంటుంది....
కొద్ది రోజుల గ్యాప్‌లో భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి త్రిబుల్ ఆర్, కేజీయఫ్ 2. ఈ రెండు కూడా సౌత్ ఇండియన్ సినిమాలే. త్రిబుల్ టాలీవుడ్ దర్శకధీరుడు...
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో పాటు ఆయన అభిమానులు కూడా గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంత జోష్‌తో ఉన్నారు. 2015 టెంపర్ నుంచి ఎన్టీఆర్ గుడ్ టైం స్టార్ట్ అయ్యింది. ఈ ఏడేళ్లలో...
ఈరోజుల్లో సినిమా ని తెరకెక్కించడం గొప్ప విషయం ఏమి కాదు.. ఆ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకున్నాము అన్నదే ఎక్కువుగా చూస్తున్నారు జనాలు. తెర వెనుక వాళ్ళు పడిన కష్టం మనకు తెలియాలి...
టాలీవుడ్‌లో ముదురు ముద్దుగుమ్మ శ్రీయది రెండు దశాబ్దాల ప్రస్థానం. 2000లో వచ్చిన ఇష్టం సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన ఆమె పదేళ్ల పాటు ఇండస్డ్రీని ఏలేసింది. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల...
మెగా ఫ్యామిలీలో తండ్రి, కొడుకులు చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటించడం అనేది చిరు భార్య సురేఖమ్మ కోరిక. ఆ కోరికతో పాటు మెగాభిమానుల డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆచార్య ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది....
అతగాడు టాలీవుడ్‌లో ఓ యంగ్ హీరో.. లేటుగా వచ్చిన లేటెస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. కాసనోవా అనే పేరు ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల్లో సంపాదించుకున్నాడు. తనతో...
సంథ్య థియేటర్ ఘటనలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు ఈ రోజు విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు అల్లు అర్జున్‌ను...