నందమూరి బాలకృష్ణ తొలిసారిగా హోస్ట్‌గా మారి చేసిన టాక్ షో అన్‌స్టాపబుల్. మెగా కాంపౌండ్‌కు చెందిన అల్లు అరవింద్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ఫస్ట్ సీజన్ ఎపిసోడ్లు అన్నీ కూడా బ్లాక్‌బస్టర్...
లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేశ్ శివన్‌తో మూడు ముళ్లు వేయించుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మహాబలిపురంలోని స్టార్ హోటల్ లో కుటుంబసభ్యులు, సన్నిహితుల...
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార..అబ్బో ఈ అమ్మడు గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. అలాంటి స్దానాని సంపాదించుకుంది ఈ బ్యూటీ. నయన్ వయసు నాలుగు పదులు దాటుతున్నా ఇప్పటికీ వన్నె తగ్గని...
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. కెరీర్‌లోనే తొలిసారిగా చిరంజీవి, తనయుడు రామ్‌చరణ్ కలిసి నటించిన సినిమా కావడంతో సినిమాపై...
బాలయ్య అఖండ గోల ఇప్పట్లో ఆగేలా లేదు. ఏ ముహూర్తానా కరోనా సెకండ్ వేవ్ తర్వాత బాలయ్య డేర్ చేసి ఈ సినిమాను రిలీజ్ చేశాడో కాని అప్పటి నుంచి అఖండ మోత...
యువరత్న, నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా అఖండ. యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాలో బాలయ్య మురళీకృష్ణ...
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ హిట్ సినిమా అఖండ. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య సరసన...
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో దగ్గుబాటి ఫ్యామిలీది ఎంత విజయవంతమైన ప్రస్థానం తెలిసిందే. నిర్మాత దగ్గుబాటి రామానాయుడు భారతదేశంలోని అన్ని భాషల్లోనూ సినిమాలు...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...