టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో కన్నడ, మళయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ల హవా నడుస్తోంది. తెలుగు హీరోయిన్లు తమ పరిధి దాటేందుకు ఇష్టపడరు. అందుకే వారికి అవకాశాలు తక్కువుగా వస్తూ ఉంటాయి. అయితే...
యస్ హీరోయిన్ అంటే అన్ని పాత్రలు చేయగలగాలి. అప్పుడే సినీ ఇండస్ట్రీలో ఓ రకమైన గౌరవం ఇస్తారు. అఫ్కోర్స్ జనాభా కూడా అప్పుడే ఆమెను హీరోయిన్ గా గుర్తిస్తారు. కానీ హీరోయిన్ అంటే...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠ పురంలో మూడు సినిమాలు...
పవన్‌కళ్యాణ్‌కు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్రివిక్రమ్ తనకు బెస్ట్ ఫ్రెండ్ పవన్ అంటూ ఎంతో గర్వంగా చెప్పుకుంటాడు. పవన్‌ను త్రివిక్రమ్ చదివినట్టుగా ఇండస్ట్రీలో...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా భీమ్లా నాయక్. పవన్ థియేటర్లలోకి గతేడాది వకీల్‌సాబ్ సినిమాతో వచ్చాడు. ఆ సినిమా మంచి కలెక్షన్లతో ఉన్న టైంలో కోవిడ్ సెకండ్...
టాలీవుడ్‌లో ఇప్పుడు మళ్లీ దిల్ రాజు హవా నడుస్తోంది. కరోనాకు ముందు నుంచే కాస్త స్లో అయినట్టు కనిపించిన రాజు ఇప్పుడు వరుస పెట్టి పెద్ద కాంబినేషన్లు సెట్ చేస్తూనే మరోవైపు వరుసగా...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కాంబోలో వస్తోన్న సినిమా భీమ్లా నాయక్. మల్లూవుడ్‌లో హిట్ అయిన అయ్యప్ప కోషియమ్‌క రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమాకు సాగర్...
పెద్ద సినిమాలకు రిలీజ్‌కు ముందు భారీ హైప్ ఉండాలి. దానిని బట్టే బిజినెస నడుస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల టాలీవుడ్‌లో కవరింగ్ సాంగ్స్ వస్తున్నాయి. ఒరిజినల్ పాటకే ఓ స్పెషల్ వీడియో చేసి...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...