Moviesజాకెట్ తీసేసి..కారులో లిప్ కిస్..చెత్త పని చేస్తూ దొరికిపోయిన నాని హీరోయిన్..!!

జాకెట్ తీసేసి..కారులో లిప్ కిస్..చెత్త పని చేస్తూ దొరికిపోయిన నాని హీరోయిన్..!!

యస్ హీరోయిన్ అంటే అన్ని పాత్రలు చేయగలగాలి. అప్పుడే సినీ ఇండస్ట్రీలో ఓ రకమైన గౌరవం ఇస్తారు. అఫ్కోర్స్ జనాభా కూడా అప్పుడే ఆమెను హీరోయిన్ గా గుర్తిస్తారు. కానీ హీరోయిన్ అంటే బట్టలు విప్పుకుని తిరగడమా..? నాలుగు గోడల మధ్య జరగాల్సిన పని నలుగురిలో కెమెరాల ముందు చేయడమా..? ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. ఈమధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే సినిమా ఇండస్ట్రీలో ఎక్స్పోజింగ్ టూ మచ్ అయిపోయింది . అంతా ఇంతా కాదు అంతకుముందు జానడు గుడ్డ ముక్కైనా అడ్డుగా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు దాన్ని కూడా తీసేసి ఫోటోకి ఫోజులు ఇస్తున్నారు.

అంతేనా సినిమాలో బూతు సీన్లు ఎక్కువైపోయాయి. బీప్ సౌండ్ పడ్డందే సినిమా హిట్ అవ్వట్లేదు. ఇలాంటి సీన్లు ఉంటేనే సినిమా హిట్ అవుతుందా లేక జనాలు చూస్తున్నారు కదా అని డైరెక్టర్లు అలాంటి సీన్స్ తీస్తున్నారా అనే విషయం ఇప్పటికే అర్థం కానిది. అయితే మలయాళీ బ్యూటీ నిత్యామీనన్ ఎంత సహజ సిద్ధంగా నటిస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . మన ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ హీరోయిన్స్ కూడా నిత్యామీనన్ యాక్టింగ్ ఫిదా అవుతారు . అలాంటి హీరోయిన్ కూడా వెబ్ సిరీస్ కోసం జాకెట్ విప్పి ముద్దులు పెట్టింది. అది కూడా అమ్మాయికి . దీంతో అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది .

మనకు తెలిసిందే నిత్యామీనన్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన యాక్టింగ్ కు నంది అవార్డు కొట్టేసి.. తెలుగు హీరోయిన్లకు దడ పుట్టించింది. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత అడపా దడపా సినిమాల్లో నటిస్తూ చేసిన ప్రతి సినిమాకి తనలోని నటనను అభిమానులకు ఉండిపోయేలా చేసింది. కానీ ఇప్పటివరకు నిత్యామీనన్ కెరియర్లో అభిమానులు తిట్టుకునే సీన్ ఏదైనా ఉంది అంటే అది ఆమె ఓ హిందీ వెబ్ సిరీస్ లో హీరోయిన్ కి లిప్ కిస్ ఇవ్వడమే.

బాలీవుడ్ లో తెరకెక్కిన వెబ్ సిరీస్ లో నిత్యామీనన్ మరో హీరోయిన్ శృతి తో కలిసి లిప్ కిస్ సీన్స్ లో నటించింది . ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ బడా హీరో అభిషేక్ బచ్చన్ కూడా నటించారు . ఈ సీన్స్ అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. అంతేకాదు నిత్యామీనన్ కెరియర్ డౌన్ ఫాల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ సిరీస్. నిత్యామీనన్ ని అలా ఎవరు ఊహించుకోలేకపోయారు. అయితే నిత్యామీనన్ మాత్రం దీనిపై ఎలాంటి నెగటివ్ ఫీలింగ్ చెప్పలేదు .నటిగా అన్ని పాత్రలు చేయగలగాలి అంటూ తాను చేసిన పనిని సమర్థించుకుంటూ వచ్చింది. ఈ లిప్ కిస్ సీన్స్ అప్పట్లో పెద్ద దుమారానే రేపాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news