సినీ రంగంలో రారాజుగా భాసిల్లిన అన్నగారు ఎన్టీఆర్ అంచెలంచెలుగా ఎదుగుతూ.. అగ్రస్థానానికి చేరు కున్నారు. అయితే.. ఆయన ఇంత అగ్రస్థానానికి చేరుకోవడం వెనుక ఎలాంటి సిఫార్సులు లేవు. కేవలం ఆయన పడ్డ కష్టమే...
సినీ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా..అందులో నందమూరి నట వారసుడు NTR అంటే అందరిలోకి ప్రత్యేకం. అదో తెలియని ఓ రకమైన, క్రేజ్..ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందరి హీరోలా అభిమానుల ఆయనని...
సినిమా రంగంలో ఉన్నవారికి ఆత్మీయులు ఎవరు ఉంటారు? అంటే.. ఏరంగంలో ఉన్నవారికి ఆ రంగంలో నే ఆత్మీయులు ఉంటారు కనుక.. అన్నగారికి కూడా.. సినిమా వాళ్లే ఆత్మీయులు అని ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన...
నందమూరి ఫ్యామిలీ హీరోలకు ఆడవారంటే ఎంత గౌరవమో వారికి దగ్గరగా ఉన్నవారికి దగ్గరగా చూసిన వారికీ బాగా తెలుస్తుంది. అది ఆ ఎన్.టీఅర్ నుంచి ఈ ఎన్.టి.ఆర్ వరకు హరికృష్ణ, బాలకృష్ణ ..కళ్యాణ్...
తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి వంశ హీరోలకు అటు ఇండస్ట్రీ వర్గాలలో ఇటు ప్రేక్షకులలో ఉన్న ప్రత్యేకత ఏపాటిదో అందరికీ తెలిసిందే. నందమూరి తారకరామారావు నటుడిగా అగ్ర స్థానంలో నిలిచారు. కేవలం నటుడుగానే...
ఈ తరం జనరేషన్ హీరోల్లో టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అంటే ముందుగా వినిపించే పేర్లలో జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు. ఎన్టీఆర్‌తో పాటు బన్నీ కూడా పోటాపోటీగా స్టెప్పులు వేసినా.. ఎన్టీఆర్‌కు చిన్నప్పటి...
టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్‌కు పట్టిన గ్రహదోషాలు పోయినట్టున్నాయి. అందుకే వరుసగా ఒకటి కాదు రెండు కాదు ఆరు హిట్లతో కెరీర్‌లో...
ఔను.. ఎన్టీఆర్ మాట విని ఉంటే... రాజనాల ఏమయ్యేవారు? చివరి దశలో ఎంత బాగా జీవించి ఉండేవా రు? ఇది ఒక్క రాజనాల గురించే కాదు.. అనేక మంది సినీ నటుల జీవితంలో...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...