Tag:Megastar Chiranjeevi

చిరు కుమార్తె సుస్మిత – ఉద‌య్ కిర‌ణ్ ఎంగేజ్మెంట్ టు బ్రేక‌ప్ వ‌ర‌కు ఏం జ‌రిగింది…!

చిత్ర సినిమాతో 2000 సంవ‌త్స‌రంలో ఉద‌య్ కిర‌ణ్ అనే హీరో ఒక్క‌సారిగా టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ అయిపోయాడు. ఉషాకిర‌ణ్ మూవీస్ బ్యాన‌ర్‌పై రామోజీరావు నిర్మించిన ఈ సినిమాతోనే తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు....

మెగాస్టార్ చిరంజీవికి ఆ హీరోయిన్‌తో ఎఫైర్ ఉందా…!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా కొనసాగుతున్నారు. చిరంజీవి వేసిన పునాది వల్లే ఈరోజు మెగా ఫ్యామిలీ నుంచి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదకొండు మంది...

మెగాస్టార్ `భోళా శంకర్` స్టైలీష్ ఫ‌స్ట్ లుక్‌… ఏదో తేడా కొడుతోందిగా…!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తోన్న చిరు ఆ వెంట‌నే బాబీ...

చిరంజీవి ‘ బాషా ‘ సినిమా చేయ‌క‌పోవ‌డానికి ఆ ఒక్క‌టే కార‌ణ‌మా..!

సౌత్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌లో బాషా ఒక‌టి. న‌గ్మా హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సురేష్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అంత‌కుముందు సురేష్‌కృష్ణ చెప్పిన క‌థ...

మెగాస్టార్ కోసం త‌న సినిమా టైటిల్ త్యాగం చేసిన సుమంత్‌… ఆ టైటిల్ ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య త‌ర్వాత వ‌రుస‌గా బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చుకుంటూ వెళుతున్నారు. ప్ర‌స్తుతం ఆచార్య చేస్తోన్న చిరు ఆ త‌ర్వాత వ‌రుస‌గా మోహ‌న‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో మ‌ళ‌యాళ హిట్ సినిమా...

మ‌గ‌ధీర విష‌యంలో రాజ‌మౌళి అందుకే హ‌ర్ట్ అయ్యాడా.. మాట ఇచ్చి త‌ప్పిన అల్లు అర‌వింద్‌…!

సింహాద్రి త‌ర్వాత రాజ‌మౌళికి వ‌రుస పెట్టి స్టార్ హీరోల‌తో సినిమాలు చేయాల‌న్న ఆఫ‌ర్లు ఎక్కువుగా వ‌చ్చాయి. ఆ త‌ర్వాత ప్ర‌భాస్‌తో ఛ‌త్ర‌ప‌తి, ర‌వితేజ‌తో విక్ర‌మార్కుడు, ఎన్టీఆర్‌తో య‌మ‌దొంగ ఇలా వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ...

మోహ‌న్‌బాబు – చిరంజీవి మ‌ధ్య గొడ‌వ‌… అస‌లు విష‌యం చెప్పిన డైరెక్ట‌ర్‌..!

మెగాస్టార్ చిరంజీవి, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ఇద్ద‌రూ కూడా నాలుగు ద‌శాబ్దాలుగా ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్నారు. వీరిద్ద‌రి ప్ర‌స్థానం వేర్వేరుగా ఉంటుంది. చిరంజీవికి కెరీర్ స్టార్టింగ్‌లోనే స్టార్‌డ‌మ్ వ‌చ్చేసింది. మెగాస్టార్‌గా ఈ రోజు ఓ...

చేతులారా ఠాగూర్ సినిమాని వదులుకున్న ఆ స్టార్ హీరో..టైం బ్యాడ్ అంటే ఇదే..!!

సినీ ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథ మరో హీరో కి వెళ్లడం చాలా కామన్ విషయమే. ఎందుకంటే ఒక హీరోకి తనకున్నా ఇమేజ్ కారణంగానో, వేరే కమిట్మెంట్ ల కారణంగానో,...

Latest news

ప్రకాష్ చిమ్మ‌ల కూలీ మూవీ రివ్యూ: రజనీకాంత్ స్టైల్ షో

చిత్రం: కూలీ నటీనటులు: రజనీకాంత్, నాగార్జున, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, ఆమిర్ ఖాన్ (కామియో) దర్శకత్వం: లోకేష్ కనగరాజ్ నిర్మాత: కళానిధి మారన్ (సన్ పిక్చర్స్) సంగీతం:...
- Advertisement -spot_imgspot_img

రీ రిలీజ్‌లో ‘ అత‌డు ‘ క‌లెక్ష‌న్ల సునామి… ఇన్నేళ్లైనా క్రేజ్ అస్స‌లు త‌గ్గ‌లేదుగా…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ సినిమాలలో 'అతడు' సినిమాకు ఉండే క్రేజ్ వేరు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, త్రిష హీరోయిన్‌గా 2005 లో...

🎞️🎬 హరిహర వీరమల్లు ప్రకాష్ చిమ్మల రివ్యూ

తారాగణం : పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునీల్, సుబ్బరాజు, తనికెళ్ళ భరణి, రఘుబాబు దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి, జ్యోతి...

Must read

అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు.. అనుమ‌తుల్లేని అటిజం సెంట‌ర్ల‌పై చ‌ర్య‌లు..?

హైదరాబాద్ కొంపల్లిలోని జైన్ ప్రెండ్స్ స్వ్కేర్ లో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌ను...

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...