Tag:filmy updates

టాలీవుడ్‌లో వార‌సురాళ్ల రాజ్యం… బ‌డా బ‌డా ఫ్యామిలీల నుంచే..!

తెలుగు సినిమా రంగంలో మహిళ నిర్మాతలు, మహిళా దర్శ‌కులు తక్కువ. కానీ ఇప్పుడు అంతా మారింది. మహిళా దర్శకులు పెరుగుతున్నారు. మహిళ నిర్మాతలు విపరీతంగా పెరుగుతున్నారు. కొన్నేళ్ల తర్వాత టాలీవుడ్ లో మహిళా...

టాలీవుడ్‌లో ఓ టాప్ లేడీ సెల‌బ్రిటీ ప్రేమ‌పెళ్లి చేసిన ఎన్టీఆర్‌… ఆ జంట ఎవ‌రంటే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చూడటానికి చాలా సింపుల్‌గా తనకేమి తెలియని వాడిలా తనకేం పట్టనట్టుగా కనిపిస్తాడు. కానీ లోపల చాలా వ్యవహారాలు చ‌క్కపెట్టేస్తాడు. ఒక్కోసారి పెద్దమనిషి అవతారం ఎత్తి తన వయసుకు...

బాబు త్రివిక్ర‌మ్ మ‌హేష్‌ను భ‌లే బ‌క‌రాను చేస్తున్నావుగా…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న గుంటూరు కారం సినిమా విషయంలో ముందు నుంచి రకరకాల గందరగోళాలు ఉన్నాయి. మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో...

మెగాస్టార్ 156కు ఫిక్స్ చేసిన రెండు టైటిల్స్ ఇవే… డిఫ‌రెంట్‌గా ఉన్నాయే…!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సోషియా ఫాంటసీ సినిమాపై టాలీవుడ్ ట్రేడ్ వర్గాలతో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు...

‘ డెవిల్ ‘ సినిమా ఫ్యాన్స్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లేసిన క‌ళ్యాణ్‌రామ్‌… ఇంత షాక్ ఇచ్చాడేంటి…!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ గత ఏడాది బింబిసారా లాంటి సినిమాతో చాలా రోజుల తర్వాత సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కళ్యాణ్...

4 బ్లాక్ బస్టర్స్, 1 డిజాస్టర్..ఈ టాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ది అమ్మాయిల విష‌యంలో అంత వంక‌ర బుద్ధా..!

టాలీవుడ్‌లో ఒక‌ న‌టుడు, ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు కూడా..! అత‌డికి బంధువు అయిన ఓ స్టార్ డైరెక్ట‌ర్ గురించే ఇదంతా..! ఆయ‌న ముందు ర‌చ‌యిత‌గా మారి ఆ త‌ర్వాత దర్శకుడిగా నాలుగు బ్లాక్ బస్టర్స్...

అక్క పేరు చెప్పుకుని ఇలా చేస్తే ఎలా… మంగ్లీ చెల్లికి ఆ టాలెంట్ లేదుగా…!

మన తెలంగాణలో పాపులర్ జానపద గాయనీ ఎవరంటే అందరూ చెప్పే పేరు మంగ్లీ. ఈమె అసలు పేరు సత్యవతి. ఓ ప్రముఖ చానెల్ లో 'మాటకారి మంగ్లీ' అనే ప్రోగ్రాం తో బాగా...

సావిత్రితో సౌంద‌ర్య‌ను పోల్చడం చాలా తప్పు..ఎందుకంటే..?

సౌందర్యను మన సౌత్ ప్రేక్షకులందరూ అలనాటి మేటి నటీమణి సావిత్రితో పోల్చుకుంటుంటారు. ఎందుకంటే, తెలుగు చిత్ర పరిశ్రమలో సావిత్రి తర్వాత ఎంతమంది వచ్చినా అందరు కూడా గ్లామర్ క్వీన్ అని ఏదో ఒక...

Latest news

శ్రీదేవి బతికుండ‌గానే న‌ర‌కం చూపించిన ఆ ముగ్గురు ఎవ‌రంటే… !

దివంగతి అతిలోక అందాల సుందరి శ్రీదేవి గురించి భారతియ‌ సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 55 సంవత్సరాల వయసులోనే దుబాయ్‌లో ఫంక్షన్‌కి వెళ్ళిన...
- Advertisement -spot_imgspot_img

 ఆ స్టార్ హీరోయిన్‌ను కమల్ హాసన్ ఆ ప‌నికి బలవంతం చేశాడా…?

లోకనాయకుడు సీనియర్ హీరో కమలహాసన్ అంటే.. ముద్దుల విషయంలో ఓ సంచలనం. కమల్ కావాలని త‌న సినిమాల్లో హీరోయిన్లకు ముద్దులు పెట్టే సన్నివేశాలు ఉండేలా చూసుకుంటారన్న...

‘ గేమ్ ఛేంజ‌ర్ ‘ ఓటీటీ డీల్ ఓవ‌ర్‌… చ‌ర‌ణ్ కెరీర్‌లో క‌ళ్లు చెదిరే రేటు ఇది…!

టాలీవుడ్ గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజ‌ర్‌ శంకర్ దత్తతంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం...

Must read

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...