Newsవావ్: ముచ్చటగా మూడోసారి..మళ్లీ ఆ హీరోతో కలిసి నటించబోతున్న చిరంజీవి..ఫ్యాన్స్ కి...

వావ్: ముచ్చటగా మూడోసారి..మళ్లీ ఆ హీరోతో కలిసి నటించబోతున్న చిరంజీవి..ఫ్యాన్స్ కి నర్రాళ్ళు జివ్వుమనాల్సిందే..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి మళ్లీ ఆ హీరోతో కలిసి నటించబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . చిరంజీవి రవితేజ తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఆల్రెడీ వీళ్లిద్దరి కాంబోలో అన్నయ్య , వాల్తేరు వీరయ్య లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వచ్చాయి .

ముచ్చటగా మూడోసారి మళ్లీ వీళ్లు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది . డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమాలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ కూడా ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నాడట . ఇందులో ఫుల్ టు ఫుల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మనం రవితేజను చూడబోతున్నాం అంటూ తెలుస్తుంది . అంతేకాదు ఈసారి చిరంజీవి – రవితేజ మధ్య వచ్చే ఫైట్ సీన్స్ ఫాన్స్ కు మంచి ఊపు ఇస్తుందని అంటున్నారు మేకర్స్.

మొత్తానికి రవితేజ – చిరంజీవి కాంబోను అలా సెట్ చేశాడు అనమాట వశొష్ట. ఈ సినిమా పై జనాలల్లో హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ తో నటించబోతున్నాడట చిరంజీవి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నాడట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news