Most recent articles by:

NEWS DESK

ప‌వ‌న్ కోసం బ‌న్నీ డైరెక్ట‌ర్… ఫ్యాన్స్‌లో ఒక్క‌టే టెన్ష‌న్‌..!

అజ్ఞాత‌వాసి ప్లాప్ త‌ర్వాత ఫుల్ టైం పొలిటిషీయ‌న్ అవుతాన‌న్న ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేశారు. ఆయ‌న త‌న అభిమానుల ఆక‌లి తీర్చేసేలా వ‌రుస‌గా సినిమాలు...

రేణుదేశాయ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ప‌వ‌న్ ఇరుకున ప‌డిన‌ట్టే…!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప‌వ‌న్‌తో విడిపోయాక మ‌హారాష్ట్రలోని పూణేలో ఉంటోన్న ఆమె గ‌త కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. రేణు...

బ్రేకింగ్‌: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఎంపీకి క‌రోనా పాజిటివ్‌

ఏపీలో క‌రోనా ఎవ్వ‌రిని వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికే అధికార వైఎస్సార్‌సీపీకి చెందిన ప‌లువురు ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు క‌రోనా సోకింది. తాజాగా ఈ రోజు వైసీపీకే చెందిన ఇద్ద‌రు ప్ర‌జా ప్ర‌తినిధులు క‌రోనా భారీన...

నూత‌న్ నాయుడు జ‌న‌సేన కార్య‌క‌ర్త కాదా… జ‌గ‌న్ పార్టీ మ‌నిషేనా..!

వైజాగ్‌లోని పెందుర్తిలో నూత‌న్ నాయుడు ఇంట్లో ద‌ళిత యువ‌కుడు క‌ర్రి శ్రీకాంత్‌కు జ‌రిగిన శిరోముండ‌నం వీడియోతో స‌హా బ‌య‌ట‌కు రావ‌డం స‌భ్య‌స‌మాజం నివ్వెర‌పోతోంది. ఈ కేసును సీరియ‌స్‌గా తీసుకున్న పోలీసులు ఇప్ప‌టికే నూత‌న్...

గుంటూరు జిల్లా బ్యాక్‌డ్రాప్‌తో ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమా‌… హీరోయిన్ ఆమే ఫిక్సేనా…!

యంగ్‌టైగ‌ర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా కంప్లీట్ చేసిన వెంట‌నే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ క్రేజీ ప్రాజెక్టు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. చిన‌బాబు, నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ సంయుక్తంగా ఈ...

ఆ తెలంగాణ ఎన్నిక‌ల్లో టీడీపీ పోటీ.. ర‌మేష్ గుప్తా పేరు ఖ‌రారు..!

తెలంగాణ‌లో పార్టీని ప‌టిష్టం చేసేందుకు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా పార్టీ స‌త్తుప‌ల్లి, అశ్వారావుపేట నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ గెలిచింది. పార్టీ ఓడిపోయిన...

సుశాంత్ కేసు: ఆ రెండు ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్ చెప్ప‌ని రియా…

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ కేసు విచార‌ణ వేగంగా జ‌రుగుతోంది. సీబీఐ వ‌రుస‌గా రెండో రోజు కూడా రియా చ‌క్ర‌వర్తిని విచారించింది. శుక్ర‌, శ‌నివార‌ల్లో సీబీఐ రియాను సుదీర్ఘంగా విచారించి ప‌లు ప్ర‌శ్న‌లు వేసి...

ఆ స్టార్ హీరోకు భార్య దూర‌మ‌వ్వ‌డానికి అదే కార‌ణ‌మా… బాంబు పేల్చిన హీరోయిన్‌

సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత ఈ ఇష్యూలోకి కొత్త‌గా డ్ర‌గ్స్ ఉదంతం కూడా వ‌చ్చింది. ఇక ఈ కేసులో ముందు నుంచి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తోన్న బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్...

Must read

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...