Moviesఆ పని చేస్తే ప్రభాస్ కి ఎక్కడో మండిపోతుందా..? బీప్ లేకుండా...

ఆ పని చేస్తే ప్రభాస్ కి ఎక్కడో మండిపోతుందా..? బీప్ లేకుండా పచ్చిగా చెప్పేసిన రాజమౌళి..!

ప్రభాస్ .. ఆరడుగుల అందగాడు.. ఆ కటౌట్ చూస్తే కొరుక్కుని తినేయాలి అనిపిస్తూ ఉంటుంది .. కొంతమంది అమ్మాయిలు ప్రభాస్ గురించి ఎలా మాట్లాడుతుంటారో మనకు తెలిసిందే. హద్దులు మీరు పోయి మరి కామెంట్స్ చేస్తూ ఉంటారు . ఏం చేద్దాం ఆ ఫిజిక్ .. ఆ కట్ అవుట్ కి ఉన్న క్రేజ్ అలాంటిది . ప్రెసెంట్ కల్కి సినిమా ప్రమోషన్స్ లో షూట్లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మరో హిట్ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభాస్. ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ కి సంబంధించిన కొన్ని రకాల వార్తలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి .

ఇదే మూమెంట్లో రాజమౌళి గతంలో ప్రభాస్ గురించి చెప్పిన వ్యాఖ్యలు .. చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ప్రభాస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కిన సినిమా చత్రపతి . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా ప్రభాస్ అభిమానులను ఎంత లైక్ చేసారో మనకు తెలిసిందే. ఎన్నో రికార్డ్స్ బద్దలు కొట్టింది .ఎన్నో అవార్డ్స్ అందుకుంది . ప్రభాస్ కెరియర్ ని టర్న్ చేసిన మూవీ ఇదే కావడం గమనార్హం .

కాగా ఛత్రపతి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ ప్రభాస్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ని బయటపెట్టాడు . ప్రభాస్ చాలా చాలా సైలెంట్ పర్సన్ అని ..కానీ ప్రభాస్ కి కోపం తెప్పించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం కెమెరామెన్ సెంధిల్ కుమార్ అని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ప్రభాస్ కి పదేపదే విసిగిస్తే చాలా కోపం అట . సెందిల్ కుమార్ వర్క్ విషయంలో నాకన్నా పర్ఫెక్ట్ .. ఆర్టిస్టు రెడీ అయ్యేటప్పుడు కూడా ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అవుతున్నాడు అని రీ చెక్ చేసే టైప్ అలా చేస్తే ప్రభాస్ కి మహా మహా కోపం అయినా సరే సెంథిల్ కుమార్ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు .. ప్రభాస్ తన కోపం తాను ప్రదర్శిస్తూ ఉంటాడు . వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ కావడం మరీ మరీ స్పెషల్ అంటూ చెప్పుకొచ్చాడు . సోషల్ మీడియాలో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news