Moviesఓరి దేవుడోయ్..ఈ హీరో దానికోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడా..? మండిపడుతున్న ఫ్యాన్స్..!

ఓరి దేవుడోయ్..ఈ హీరో దానికోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడా..? మండిపడుతున్న ఫ్యాన్స్..!

ఈ మధ్యకాలంలో చాలామంది అందం కోసం ..హ్యాండ్సమ్ గా కనిపించడానికి బాగా బాగా కష్టపడుతున్నారు ..ట్రై చేస్తున్నారు . అయితే కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదు చాలామంది అబ్బాయిలు కూడా తెరపై అందంగా కనిపించడానికి అట్రాక్టివ్ లుక్ లో మెరవడానికి ఇష్టపడుతున్నారు . అయితే కొందరు దేవుడిచ్చిన అందంతో సరిపెట్టుకుంటుంటే మరికొందరు ఆ అందాలను ఆపరేషన్ ద్వారా మార్చి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని తమకంటూ ఓ కొత్త రూపాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. తాజాగా అలాగే చేశాడు ఓ నటుడు అంటూ ప్రచారం జరుగుతుంది.

ఇప్పుడు ఆ విషయం నెట్టింట వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఇతగాడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నడట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. అందరి మనసులను దోచేసే ఆ నటుడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని తెలియడంతో జనాలు షాక్ అయిపోయారు . కొంతమంది పర్లేదులే ఆయన ఇష్టం అనుకుంటే మరి కొంతమంది బూతులు తిట్టారు . గతంలో ఆయన బాడీ ఫిజిక్ పై ఎన్నో ట్రోలింగ్ జరిగాయి . ఆ కారణంగానే ఆయన ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే దానిపై రీసెంట్ ఇంటర్వ్యూలో స్పందించాడు ఆ నటుడు. ఆయన మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావు. ఓ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా దీని గురించి చర్చించారు . “సోషల్ మీడియాలో వస్తున్న ఫోటో బాగోలేదు.. నిజానికి నా ఫోటోలు అసలు కావు అవి. నేను మేకప్ వేసుకోకపోవడం వల్ల అలా కనిపించాను .. ఇప్పుడు ఆ ఫోటోలను ఎవరో కావాలని మార్ఫ్ చేసి ఇష్టమొచ్చినట్టు వైరల్ చేస్తున్నారు” అంటూ కామెంట్స్ చేశారు . ప్రెసెంట్ ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news