Moviesఅక్క మాస్ హీరో.. చెల్లి క్లాస్ హీరో.. ఈ శ్రీదేవి కూతుర్లు...

అక్క మాస్ హీరో.. చెల్లి క్లాస్ హీరో.. ఈ శ్రీదేవి కూతుర్లు మామూలు ముదుర్లు కాదుగా..!

ఎస్ ప్రజెంట్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది . మనకు తెలిసిందే అతిలోకసుందరిగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వికపూర్ సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . అంతేకాదు ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఏకంగా ఎన్టీఆర్ తో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఎన్టీఆర్ సరసన దేవర అనే సినిమాలో నటిస్తుంది . అంతేనా వెంటనే రాంచరణ్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది .

ఇప్పుడు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించబోతుంది అంటూ ఒక ప్రచారం జరుగుతుంది . అయితే అక్క మాస్ హీరోలను పడుతుంటే చెల్లి క్లాస్ హీరో తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. జాన్వికపూర్ చెల్లెలు ఖుషి కపూర్ త్వరలోనే తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుందట. అది కూడా అక్కినేని నాగార్జున కొడుకు అఖిల్ సినిమాతో అంటూ ప్రచారం జరుగుతుంది .

అఖిల్తో కలిసి లవ్ స్టోరీ తో ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుందట . ఈ విషయం తెలుసుకున్న జనాలు అక్క మాస్ హీరో చెల్లి క్లాస్ హీరోని పట్టింది అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి ఈ ఇద్దరు అక్క చెల్లెలు తెలుగు ఇండస్ట్రీని మడత పెట్టేయాలని బాగానే ట్రై చేస్తున్నారు. చూద్దాం మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో..??? జాన్వి కపూర్ బాలీవుడ్ లో కూడా పలు సినిమాలతో బిజీగా ముందుకెళ్తుంది . అందుతున్న సమాచారం ప్రకారం జాన్వికపూర్ – విజయ్ దేవరకొండ నటించబోతున్న మరో సినిమాలో కూడా ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది . ఇలా బ్యాక్ టు బ్యాక్ బడా హీరోల సినిమాలలో అవకాశాలు అందుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news