Moviesనేడు రష్మిక కెరీర్ లోనే మోస్ట్ స్పెషల్ డే..ఎన్ని జన్మలు ఎత్తిన...

నేడు రష్మిక కెరీర్ లోనే మోస్ట్ స్పెషల్ డే..ఎన్ని జన్మలు ఎత్తిన లైఫ్ లో మర్చిపోలేని రోజు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక మందన్నాకి ఎలాంటి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కత్తిలాంటి ఫిగర్లు ఎంతమంది ఉన్నా సరే బాలీవుడ్ జనాలు మాత్రం రష్మిక మందన్నాకు దాసోహం అయిపోతున్నారు . ఆమెని ఎక్కువగా లైక్ చేస్తున్నారు. ఆమె ఎక్స్పోజ్ చేస్తేనే చూడాలనుకుంటున్నారు . మిల్కీ బ్యూటీ తమన్నా ఎక్స్పోజ్ చేసిన చూడని జనాలు రష్మిక మందన్నా ఎక్స్ పోజ్ చేయడం చూస్తున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు .

రష్మిక మందన్న్కు డిసెంబర్ 30 చాలా చాలా స్పెషల్ . ఆమె ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఏడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. 2016లో డిసెంబర్ 30 న ” కిరాక్ పార్టీ” సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత ఛలో, గీతగోవిందం వంటి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది . అల్లు అర్జున్ నటించిన ” పుష్ప” మూవీతో పాన్ ఇండియా వైడ్ పాపులారిటి తెచ్చుకుంది.

ఆ తర్వాత నేషనల్ క్రష్ గా మారిపోయింది . ఇటీవల అమ్మడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రజెంట్ రష్మిక ఖాతాలో ఆరు సినిమాలు ఉన్నాయి . 6 కూడా మంచి హిట్ అయ్యే సినిమాలు కావడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news