Newsఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్ కొడుకుని గుర్తు పట్టారా..? వేల కోట్ల...

ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్ కొడుకుని గుర్తు పట్టారా..? వేల కోట్ల ఆస్తికి అధిపతుడు.. ఆంటీల మోస్ట్ ఫేవరేట్ హీరో..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టార్ సెలబ్రిటీస్ చైల్డ్ హుడ్ ఫొటోస్ తెగ ట్రెండింగ్లోకి వస్తున్నాయి . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బడా బడా హీరోలకు హీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. తాజాగా గత 48 గంటల నుంచి ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది .

అంతేకాదు ఇక్కడ ఓ బడా హీరో ఉండడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఓ బడా హీరో ఉన్నారు. కొన్ని వేలకోట్ల ఆస్తికి అధిపతుడు . అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . బుల్లితెరపై కూడా హోస్టుగా తన సత్తా చాటుకున్నారు. ఇప్పటికే ఆ హీరో ఎవరో మీరు కనిపెట్టేసారు అనుకుంటాను…

ఎస్ మీ గెస్సింగ్ కరెక్టే . ఇక్కడ మీరు చూస్తున్న ఫోటోలో ఉన్న హీరో మరెవరో కాదు నాగార్జున . అటు క్లాస్ ఇటు మాస్ ఆడియన్స్ ని అలరించే సత్తా ఉన్న అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున . తనదైన స్టైల్ లో అభిమానులను సంపాదించుకున్నాడు . 60 ఏళ్ల వయసు దాటుతున్న సరే యంగ్ హీరోలకి టఫ్ కాంపిటీషన్ ఇస్తూ దూసుకుపోతున్న నాగార్జున చిన్నప్పటి ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడంతో అక్కినేని ఫ్యాన్స్ ఈ ఫోటోని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news