Newsఆడవాళ్లల్లో అది పెద్ద గా ఉంటే మహేశ్ కి నచ్చదా..? అందుకే...

ఆడవాళ్లల్లో అది పెద్ద గా ఉంటే మహేశ్ కి నచ్చదా..? అందుకే నమ్రతను చూస్ చేసుకున్నాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నాడు . ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోవస్తుంది. ఒక పాట నాలుగు సీన్లు మినహా మొత్తం షూట్ ను కంప్లీట్ చేసేసారు త్రివిక్రమ్ . త్వరలోనే ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కాబోతుంది . కాగ ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు .

మహేష్ బాబు చాలా ఖచ్చితమైన మనిషి.. తనకు ఎలాంటి క్వాలిటీ ఉన్న పర్సన్ కావాలో బాగా తెలుసు . మరీ ముఖ్యంగా మహేష్ బాబు ఎదుటివారిలో ముందుగా చూసేది స్మైల్ . ఆయనకు ఎదుటివారిలో బాగా నచ్చేది కూడా అదేనట . ఫస్ట్ కళ్లు చూస్తాడు.. ఆ తర్వాత స్మైల్ చూస్తాడు.. అందుకే ఆ రెండు కరెక్ట్ గా ఉన్న నమ్రతనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు .

మహేష్ కి లేడీస్ లో ఐస్ పెద్దవిగా ఉంటే నచ్చవట. చాలా సింపుల్ గా అట్రాక్టివ్ గా ఉండాలట. అంతేకాదు ఫేస్ కూడా బాగా ఫ్యాటీ ఫ్యాటీగా పఫీగా ఉంటే మహేష్ బాబు లైక్ చేయడట . సింపుల్గా హెవీ లుక్స్ కాకుండా నార్మల్ ఫ్లాట్ లుక్స్ లో ఉంటూ చిన్న కళ్ళు చిన్న పెదాలు.. చిట్టి స్మైల్ ని లైక్ చేస్తూ ఉంటారట. ఎవరైనా ఆడవాళ్లు పడి పడి నవ్వుతూ కేకలు పెట్టి అరుస్తూ నవ్వుతూ ఉంటే ఆయనకు అస్సలు నచ్చదట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో ట్రెండ్ చేస్తున్నారు మహేష్ బాబు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news