Newsపెళ్లి చేసుకోలేదని శ్రియ పై అలా పగ తీర్చుకున్న స్టార్ హీరో.....

పెళ్లి చేసుకోలేదని శ్రియ పై అలా పగ తీర్చుకున్న స్టార్ హీరో.. జన్మలో మర్చిపోని కోలుకోలేని దెబ్బ..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయా ప్రపంచం.. ఓ రంగుల లోకం .. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు . అయితే పలువురు స్టార్ హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి వచ్చి కష్టపడి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాక ఉన్నఫలంగా ఫేడ్ అయిపోతూ ఉంటారు. దానికి కారణాలు ఏవైనా కావచ్చు . అయితే రీసెంట్గా హీరోయిన్ శ్రేయ కి సంబంధించి వైరల్ అవుతున్న వార్త మాత్రం అభిమానుల కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది.

శ్రేయ శరణ్ “ఇష్టం” సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో ముందుకు వెళుతూ వచ్చింది . ఈ క్రమంలోని ఓ బడా హీరో ఆమెతో ప్రేమలో పడ్డాడు . ఆమె అందానికి ఫిదా అయిపోయాడు . ఆమెతో కలిసి పలు సినిమాల్లో కూడా నటించాడు. వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అయితే అది కేవలం స్నేహం అనుకున్న శ్రేయ.. అతగాడి మనసులో వేరే అర్థం ఉంది అని గ్రహించలేకపోయింది .

ఈ క్రమంలోనే అతగాడి దెబ్బకు ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది . తన ప్రేమ ను అంగీకరించలేదని చెప్పి హీరోయిన్ శ్రేయ శరణ్ కు అవకాశాలు రాకుండా చేశాడు ఓ బడా హీరో అన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరో కావడంతో ఆయనకు పేరు పలుకుబడి ఉండడంతో శ్రియా శరణ్ కు అవకాశాలు రానికుండా తొక్కేసారట. అందుకే అందం టాలెంట్ ఉన్నా కూడా ఆమె హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది. ఇప్పటికి ఇండస్ట్రీలు అవకాశాల కోసం ట్రై చేస్తుంది . కానీ అమ్మడు అదృష్టం అస్సలు బాగాలేదు . అందుకే భర్తతో కూతురుతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news