Newsఆ డైరెక్టర్ టార్చర్ భరించలేక నిద్ర మాత్రలు వేసుకున్న సౌందర్య..రాత్రుల్లు అంత...

ఆ డైరెక్టర్ టార్చర్ భరించలేక నిద్ర మాత్రలు వేసుకున్న సౌందర్య..రాత్రుల్లు అంత బాధపడ్డిందా..?

సౌందర్య ఈ పేరు చెప్తే మనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటాయి. మనకు తెలియకుండానే ఎంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతూ ఉంటాము . అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకునింది ఈ అందాల ముద్దుగుమ్మ . అతి చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ గా మారిన సౌందర్య అంతే త్వరగా లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది . సౌందర్య నటించిన సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వలేదు అంటే ఆమె నటన ఎంత అద్భుతంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు .

తమిళ్ – కన్నడ – తెలుగు – హిందీ -మలయాళ భాషలలో దాదాపు 100కు పైగా సినిమాలో నటించి మెప్పించింది సౌందర్య . అయితే సౌందర్య కెరియర్ లోనే ది బెస్ట్ సినిమా గా అందరూ తెలుగు జనాలు చెప్పుకునేది అమ్మోరు . ఈ సినిమా హిట్ అవ్వడంతో ఎంబిబిఎస్ చదువు మధ్యలోనే ఆపేసి సినిమాలో హీరోయిన్గా చేసింది . అయితే ఓ డైరెక్టర్ వల్ల సౌందర్య చాలా ఇబ్బంది పడిందట .

కన్నడ డైరెక్టర్ షూటింగ్ సమయంలో సౌందర్య చాలా బాధలు పడ్డిందట. ఆ సినిమా షూటింగ్ చేసే సమయంలో వేరే సినిమాకి కూడా డేట్స్ ఇవ్వడం వల్ల ఈ సినిమాకి డేట్స్ తక్కువ అయ్యాయట . దీంతో టైం లేకపోవడంతో సౌందర్య రెండు రోజులు షూటింగ్ ని ఒకేరోజు కంప్లీట్ చేసే ప్లాన్ చేసుకునిందట. అర్ధరాత్రి వచ్చేసరికి ఆమెకు షూటింగ్ పనుల ఎక్కువగా ఉండేవట. దీంతో నిద్ర సరిపోక నిద్ర రాక ఆమె నిద్ర మాత్రలు వేసుకొని నిద్రను రప్పించుకునిందట. అందుకే ఆమె మరోసారి అలాంటి తప్పు చేయకూడదు అంటూ కాల్ షీట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండిందట . అప్పట్లో ఈ విషయం సెన్సేషన్ గా మారింది . చిన్న టాబ్లెట్ కూడా తీసుకొని సౌందర్య నిద్ర పట్టడం కోసం నిద్ర టాబ్లెట్లు తీసుకుంది అన్న విషయం కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news