Moviesభర్త చనిపోయిన రెండేళ్లకు ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరోయిన్... చిరంజీవి జాన్...

భర్త చనిపోయిన రెండేళ్లకు ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరోయిన్… చిరంజీవి జాన్ జిగిడి దోస్త్..!

ఏంటో ఈ మధ్యకాలంలో వినకూడని వార్తలు వినాల్సి వస్తుంది. చూడకూడని దృశ్యాలు చూడాల్సి వస్తుంది. ప్రజలు ఇలాంటివి చూసి విని చాలా బాధపడిపోతున్నారు . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అయితే జనాలు ఎలా ప్రవర్తిస్తున్నారో ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలియకుండా పోయింది. రీసెంట్గా అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఓ హీరోయిన్ ప్రెగ్నెంట్ అయిందట.

అదేంటి ప్రెగ్నెంట్ అయితే బాధపడాల్సిన అవసరం ఏముంది ..? అని అనుకుంటున్నారా..? ఆ హీరోయిన్ ప్రెగ్నెంట్ అయింది కానీ ఆమె భర్త చనిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది . ఇప్పటికి ఆమె రెండో పెళ్లి చేసుకోలేదు . దీంతో సోషల్ మీడియాలో కోలీవుడ్ మీడియాలో ఈ న్యూస్ తెగ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. కాగా ఆమె తెలుగులో కూడా సినిమాలో నటించడంతో ఈ న్యూస్ తెలుగు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే భర్త లేకుండా ప్రెగ్నెన్సీ రావడంతో ఇప్పుడు జనాలు ఆశ్చర్యపోతున్నారు . చాలా మంచిది అనుకున్న హీరోయిన్ ఇలాంటి క్యారెక్టరా..? అంటూ ఫైర్ అయిపోతున్నారు. మరికొందరు మాత్రం ఇది కావాలనే పుట్టించిన పుకారు అని.. ఆమె అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలాగ ఆమెపై నిందలు వేస్తున్నారు అని ..కోలీవుడ్ జనాలు మండిపడుతున్నారు . సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news