News"ఐశ్వర్య రాయ్ ను నేను పెళ్లి చేసుకుని ఉంటే అదే చేసేవాడిని"..పాక్...

“ఐశ్వర్య రాయ్ ను నేను పెళ్లి చేసుకుని ఉంటే అదే చేసేవాడిని”..పాక్ క్రికెటర్ నీచమైన కామెంట్స్..!!

రీసెంట్గా పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్.. అబ్దుల్ రజాక్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ పై చేసిన కామెంట్స్ నెట్టింట దుమారాన్ని రేపుతున్నాయి . మనకు తెలిసిందే వరల్డ్ కప్ 2023 సిరీస్ లో పాక్ ఘోర ఓటమి చెందింది . ఈ క్రమంలోనే ఇండియా విజయాన్ని జీర్ణించుకోలేని క్రికెటర్లు పలు విధాలుగా ఇండియాని రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇలాంటి క్రమంలోనే ఓపెన్ డిబేట్లో మాజీ క్రికెటర్లు ఉమర్ గుల్, షాహిద్ ఆఫ్రిథిలతో కలిసి రజాక్ మాట్లాడుతూ క్రికెట్ తో ఎటువంటి సంబంధం లేని ఐశ్వర్య రాయిని మధ్యలోకి లాగుతూ ఆమెపై నీచమైన కామెంట్స్ చేశారు . పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ వైఖరిని తప్పుపడుతూ అబ్దుల్ రజాక్ “ఐశ్వర్యరాయను తాను పెళ్లి చేసుకుంటే అందమైన పవిత్రమైన పిల్లలు పుడతారు అనుకుంటే పొరపడినట్లే “అంటూ హద్దులు దాటేశారు.

అసలు ఆయన ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారో ఎవరికి అర్థం కావడం లేదు . రజక్ నోటి నుండి అలాంటి వ్యాఖ్యలు రావడం ఇప్పుడు అభిమానులను తీవ్రంగా హర్ట్ చేస్తుంది. దానికి షాహిద్ ఆఫ్రిది నవ్వుతూ చప్పట్లు కొట్టడం ఇంకా మండిస్తుంది . దీంతో రజాక్ తో పాటు అభిమానులు భగ్గుమంటున్నారు. సిగ్గు లేదా మీకు మీ దేశం నేర్పిన సంస్కారం ఇదేనా అంటూ ఫైర్ అవుతున్నారు. దీంతో దిగి వచ్చి ఆయన సారీ చెప్పారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news