Newsఛీ ఛీ పోరంబోకు పనులు చేస్తూ అడ్డంగా బుక్కైన స్వాతీ దీక్షిత్..పోలీసు...

ఛీ ఛీ పోరంబోకు పనులు చేస్తూ అడ్డంగా బుక్కైన స్వాతీ దీక్షిత్..పోలీసు కేసు నమోదు..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో తమ పర్సనల్ ప్రైవేట్ లైఫ్ కారణంగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే బిగ్ బాస్ ఫేమ్ హిమజ పలు కారణాల చేత సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ కి గురైంది . అయితే రీసెంట్గా బిగ్ బాస్ ఫేమ్ స్వాతి దీక్షిత్ కూడా సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం .. బిగ్బాస్ ఫేం స్వాతి దీక్షిత్ పై ఐపీసీ 147 , 148, 427 , 504 , 506 రెడ్ విత్ 147 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది . స్వాతి తో పాటు మరో 20 మందికి పైగా కూడా ఈ కేసు నమోదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . బిగ్ బాస్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న స్వాతి దీక్షిత్ జూబ్లీహిల్స్ లో 30 కోట్ల ఇంటి కబ్జా కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

అలా ప్రయత్నిస్తున్న నిందితులలో స్వాతి అప్పర్ హ్యాండ్ అంటూ పోలీసులు విచారిస్తున్నారు. అమెరికాకు చెందిన ఓ మహిళకు చెందిన ఇల్లు లీసు కేసు కోర్టులో నడుస్తుంది . ఆ కేసు విషయంగా స్వాతికి ఏడాదికి స్వాతికి ఆమెకు ఏడాది పైక వివాదం జరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొంతమంది దుండగులుతో పాటు స్వాతి , చింతల ప్రశాంత్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి వాచ్మెన్ పై బూతులు మాట్లాడి .. ఇల్లు ఖాళీ చేయమని బెదిరించిందట .. లేకపోతే చంపేస్తాను అంటూ వార్నింగ్ చేసిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. చూడడానికి చక్కగా ఉండే నువ్వు ఇంత కన్నింగా..? ఇలాంటి పోరంబోకు పనులు నీకు అవసరమా అంటూ జనాలు ఫైర్ అయిపోతున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news