Moviesపవిత్ర కంటే ముందే నరేష్ ఆ హీరోయిన్ ని నాలుగో పెళ్లి...

పవిత్ర కంటే ముందే నరేష్ ఆ హీరోయిన్ ని నాలుగో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడా..? లిప్ కిస్ కూడా ఇచ్చాడా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా పాపులారిటి దక్కించుకున్న పేరు నరేష్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా పేరు సంపాదించుకున్న ఈయన తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న కొన్ని డెసిషన్స్ కారణంగా సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రీలింగ్ కి గురయ్యారు . మరీ ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో ఆయన నడుపుతున్న యవ్వారం గురించి ఇప్పటికీ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే అప్పటికే మూడుసార్లు పెళ్లి చేసుకొని ముగ్గురికి డివర్స్ ఇచ్చిన నరేష్ నాలుగో సారి పవిత్రాన్ని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి.

అయితే పవిత్ర స్థానం నాలుగు కాదని 5 అని రమ్య రఘుపతి పవిత్రాల మధ్యలో మరో హీరోయిన్ తో కూడా నరేష్ లవ్ ట్రాక్ నడిపాడు అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . ఆమె మరి ఎవరో కాదు ఆమని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న ఆమె నరేష్ తో ప్రేమాయణం నడిపింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే ఇది కేవలం సినిమా కోసం తీసిన స్టిల్ అంటూ అప్పట్లో క్లారిటీ వచ్చినా కూడా జనాలు పదేపదే ఈ ఫోటోని ట్రోల్ చేస్తున్నారు . గతంలో ఆమని నరేష్ కలిసి నటించిన మూవీ చందమామ కథలు . ఈ క్రమంలోనే ఓ పోస్టర్ బాగా వైరల్ అయింది. అయితే ఈ ఫోటోని ఇప్పుడు బేస్ చేసుకొని ఆమని నరేష్ కూడా లవ్ చేసుకున్నారు అని కొన్ని కారణాల చేత ఆమనిని వదిలేసి పవిత్రను మళ్ళీ ట్రాక్లోకి పెట్టాడు అని నరేష్ ని చీప్ గా ట్రోల్ చేస్తున్నారు జనాలు . అసలు నిజానిజాలు ఏంటో ఆ దేవుడికే తెలియాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news