Moviesపూర్తిగా హద్దులు చెరిపేసిన సమంత.. చూసుకున్న వాళ్లకి చూసుకున్నంత..టాప్ టూ బాటమ్...

పూర్తిగా హద్దులు చెరిపేసిన సమంత.. చూసుకున్న వాళ్లకి చూసుకున్నంత..టాప్ టూ బాటమ్ మొత్తం చూపించేసిందిగా..!!

హీరోయిన్ సమంత పూర్తిగా హద్దులు మీరు పోయిందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. రీసెంట్గా సమంత బాజార్ అనే మ్యాగజైన్ ఫోటోషూట్ లో పాల్గొనింది . ఈ ఫొటోస్ లో ఆమె ఎంత హాటుగా కనిపించిందో మీరే చూడండి. ఈ ఫొటోస్ చూసే కుర్రాళ్ళకి కనువిందుగా ఉన్న సమంత ఫ్యాన్స్ కి మాత్రం ఒళ్ళు మండిపోయేలా చేస్తుంది. మరీ ముఖ్యంగా మునుపు ఎన్నడు లేని విధంగా సమంత తన ఎదభాగాలను టోటల్గా ఎక్స్పోజ్ చేయడం ఇన్నర్ థైస్ ని కూడా పూర్తిగా ఎక్స్పోజ్ చేయడం అభిమానులకు కోపం తెప్పిస్తుంది .

అయితే ఇదంతా పార్ట్ ఆఫ్ సెలబ్రిటీ లైఫ్ అంటూ చెప్పుకొస్తుంది సమంత . ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంత తన లైఫ్ లోని ఇంపార్టెంట్ విషయాలపై స్పందించింది ..”జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది వివాహం ..అది నా లైఫ్ లో ఎప్పుడో ముగిసిపోయింది . మరోవైపు నా ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింది. ప్రెసెంట్ నేను కోలుకోవడానికి ట్రై చేస్తున్నాను. నేను నటించిన సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించకపోవడం వరుసగా ఫ్లాప్ అవడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది.

ఈ సమస్యలన్నిటితో సుమారు నేను రెండేళ్లుగా బాధపడుతున్నాను . కానీ ధైర్యంగా ఉండడానికి నేర్చుకుంటున్నాను. నేనొక్కటే కాదు నాలా ఎంతో మంది సెలబ్రిటీస్ కూడా బాధపడుతున్నారు .వాళ్ళందరికీ ఒకటే చెబుతున్నాను ఓపికగా వేచి చూడండి ..రిజల్ట్ మీకే కనిపిస్తుంది “అంటూ సమంత చెప్పుకొచ్చింది. దీంతో సమంత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news