Moviesఅలా చేసి అల్లు అర్జున్ తన పరువు తీసుకుంటున్నాడా..? గుర్రుగా ఉన్న...

అలా చేసి అల్లు అర్జున్ తన పరువు తీసుకుంటున్నాడా..? గుర్రుగా ఉన్న ఫ్యాన్స్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ పై ఆయన అభిమానులు కోపంగా ఉన్నారా అంటే .. ఎస్అన్న సమాధానమే వినిపిస్తుంది . దానికి కారణం రీసెంట్గా అల్లు అర్జున్ మంగళవారం అనే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్తూ ఉండడమే. ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా మంగళవారం .

ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. కాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నవంబర్ 11వ తేదీ జరగనుంది. నవంబర్ 17న ఈ సినిమా తెలుగు – తమిళ్ – కన్నడ -మలయాళ భాషలలో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అందుకే నవంబర్ 11వ తేదీన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు మేకర్స్ . అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నట్లు ఓ పోస్టర్ను వదిలారు .

అయితే అల్లు అర్జున్ స్థాయి ఎంతో హై రేంజ్ లో ఉంది. రీసెంట్ గానే నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు . మరి అలాంటి హీరో ఇంత చిన్న సినిమా ఫ్రీ రిలీజ్ ఈ ఇంటికి రావడం ఏంటా ..? అంటూ జనాలు అంటుంటే మరికొందరు ఇలాంటి సినిమాలను ప్రమోట్ చేస్తే బన్నీ పరువు పోతుంది అంటూ మరికొంతమంది చెప్పుకొస్తున్నారు . అయితే బన్నికి తన మన అనే భేదం లేదని .. అందర్నీ ఎంకరేజ్ చేస్తాడని అందుకే ఇలా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నాడు అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news