Newsపవన్ కళ్యాణ్ విషయంలో పూనం కౌర్ హరీష్ శంకర్‌తో ఇంత మొరపెట్టుకుందా..?

పవన్ కళ్యాణ్ విషయంలో పూనం కౌర్ హరీష్ శంకర్‌తో ఇంత మొరపెట్టుకుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పూనం కౌర్ మధ్య రిలేషన్ ఉండేదని ఆమెని పెళ్లి చేసుకోవాల్సి ఉండగా దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ అడ్డుపడ్డాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. చాలామందికి ఇది నిజం అని కూడా తెలుసు. ఇప్పటికే, పూనం కౌర్ తన వాయిస్ ని గట్టిగా వినిపించింది. కొన్ని ఆడియోలు కూడా లీకైయ్యాయి. త్రివిక్రం వల్లే మా రిలేషన్ పాడైందని ఎన్నోసార్లు వాపోయింది.

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాను చూసిన ఒక అమ్మాయి..పూనం కౌర్ తో మాట్లాడుతూ బావ సినిమాకొచ్చానని చెప్పుకొచ్చింది. ఆ ఆడియో కూడా నెట్టింట బాగా వైరల్ అయింది. అయితే, ఇప్పుడు ట్విట్టర్ లో మరో ఆడియో లీకై వైరల్ అవుతోంది. ఈ ఆడియోలో పూనం పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితంగా ఉండే హరీష్ శంకర్ కి తన బాధ వినిపించింది.

నేను ఆయననని ఎంతగానో గౌరవించాను. ఆయనకొసం అన్నీ వదిలేశాను. ఆయన బావుండాలని తిరుమల మెట్లు ఎకాను. 41 రోజులు ఉపవాసం ఉన్నాను. ఇవన్నీ మీకు తెలీదా. పవన్ కళ్యాణ్ తో తప్ప మిగతా హీరోయిన్స్ మాదిరిగా నేను ఇంకో నిర్మాత దగ్గరకి వెళ్ళానా…ఇంకో దర్శకుడి దగ్గరకి వెళ్ళానా. అవకాశాల కోసం హీరోలతో తిరిగానా…!

నా గురించి అంతా మీకు తెలుసు కదా. ఆ త్రివిక్రం వల్లే ఆయన నన్ను వదిలేశాడు. నేనే గనక ఉంటే అసలు రేణు దేశాయ్ ని ఆయన నుంచి విడిపోనిచ్చేదాన్ని కాదు. వాళ్ళిద్దరిని కలిపి నేను సంతోషంగా పక్కకి తప్పుకునేదాన్ని. ఆమెకి త్రివిక్రం అన్యాయం చేశాడు..అంటూ వాపోయింది. నేను ఎమ తప్పు చేశానని లం…డ అని తిడతారు..అని హరీష్ ని అడిగింది. ఈ ఆడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news