Newsక్లిం కారకు మహేశ్ - నమ్రత ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా.....

క్లిం కారకు మహేశ్ – నమ్రత ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా.. చరణ్-ఉపాసన ఫిదా..!

నమ్రత శిరోద్కర్ మహేష్ బాబు భార్య కాకముందు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ . మహేష్ బాబును ప్రేమించాక పెళ్లి చేసుకున్నాక.. సినిమా ఇండస్ట్రీకి దూరమైంది ఒక ఇల్లాలుగా భర్త పిల్లల బాగోగులు చూసుకుంటుంది . కాగా రీసెంట్గా నమ్రత శిరోద్కర్ – మహేష్ బాబు.. చరణ్ ఇంట జరిగిన దీపావళి ఫంక్షన్ కి హాజరయ్యారు.

చాలా చాలా గ్రాండ్ గా ఈ ఫంక్షన్ సెలబ్రేట్ చేశారు చరణ్ – ఉపాసన . కూతురు పుట్టిన తర్వాత మొదటి దీపావళి కావడంతో మెగా ఫ్యామిలీ బాగా సెలబ్రేట్ చేసింది . ఈ ఫంక్షన్ కి నందమూరి నటవారుసుడు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం వెంకటేష్ , నాగార్జున , మహేష్ బాబు, బన్నీ అందరూ హాజరయ్యారు . ఇలాంటి క్రమంలోనే క్లిం కారాకు పలువురు రకరకాల గిఫ్ట్స్ తీసుకొచ్చారు .

ఇప్పటికే ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ టాయ్ వైరల్ అవుతుంది . కాగా నమ్రత – మహేశ్ మాత్రం చాలా డిఫరెంట్గా డిజైన్ చేసి ఉన్న ఓ ఫ్రాక్ ను దానిపై క్లిం కారా అంటూ డిజైన్ చేయించి మరి ఇచ్చారట. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. నమ్రత శిరోద్కర్ కు మొదటి నుంచి ట్రెండీగా ఉండడం ఇష్టమని ఆ కారణంగానే ఆమె ఇలా పాపకు డిజైనర్ ఫ్రాక్ గిఫ్ట్ చేసింది అని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news