Newsజీరో సైజ్ అయినా మీనాక్షిలో అవి పెద్దవే... ఆ హీరోయిన్‌లా చూపిస్తూ...

జీరో సైజ్ అయినా మీనాక్షిలో అవి పెద్దవే… ఆ హీరోయిన్‌లా చూపిస్తూ నిద్ర‌లేకుండా చేస్తోందా…!

మీనాక్షి చౌదరీ..టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన బ్యూటీ. రవితేజ సరసన నటించిన ఖిలాడి సినిమాతో కాస్త గుర్తింపు తెచ్చుకుంది. అంతకముందు రెండు సినిమాలు చేసింది. వాటిలో ఒకటి హిందీలో నటించిన అప్‌స్టార్ట్‌లు. ఈ మూవీలో అసలు ఉందో లేదో కూడా ఎవరికీ తెలీదు. ఆ తర్వాత తెలుగులో ఇచట వాహనములు నిలుపరాదు. ఈ సినిమాలో కాస్త పర్వాలేదు అనిపించింది.

ఆ తర్వాత డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి కలిసి రవితేజ నటించిన ఖిలాడి మూవీలో అందాల విందు చేశారు. ఈ సినిమా ఫ్లాపైనా కూడా హీరోయిన్స్ కి మాత్రం మంచి పాపులారిటీ వచ్చింది. దాంతో డింపుల్ కంటే కూడా టాలీవుడ్‌లో మీనాక్షి మీద కొందరి కన్ను పడింది. ఇప్పుడు తన చేతిలో మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హిట్ సెకండ్ కేస్, పాన్ ఇండియన్ సినిమా సలార్ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది.

అలాగే, సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ గుంటూరు కారం మూవీలో ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. ఇవి కాకుండా ఇతర భాషల చిత్రాలు కొన్ని ఉన్నాయి. ఇక లేటెస్ట్ టాక్ ఒకటి వినిపిస్తోంది. బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్‌బీకే 109 తెరకెక్కుతోంది. ఇందులో ఒక హీరోయిన్‌గా మీనాక్షిని ఎంచుకున్నారట. మేకర్స్ ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు.

అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు కుర్రాళ్ళు మీనాక్షి ఫిగర్ చూసి ఫ్లాటైపోతున్నారు. ఇలియానా మాదిరిగా సన్నగా జీరో సైజ్ మేయిన్‌టైన్ చేస్తున్నప్పటికీ భారీ అందాలు మాత్రం అరుపులే..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీనాక్షి కొన్ని గ్లామర్ ఫొటో షూట్స్‌లో ఎంత నాజూకూగా ఉన్నా తన ఎద అందాలు మాత్రం మంచి సైజులో ఉంటాయని తెలిసేలా ఫోజులిస్తుంది. ఆ సైజులు చూసే కుర్రాళ్ళంతా మీనాక్షికి ఫ్యాన్స్ అవుతున్నారు. ఒకప్పుడు రాశి కూడా ఆ సైజులు చూపించే జనాలకి నిద్రలేకుండా చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news