Newsహీరోయిన్ గా నయనతార చేయాల్సిన ప్లేస్ లో అనసూయ.. డైరెక్టర్ మైండ్...

హీరోయిన్ గా నయనతార చేయాల్సిన ప్లేస్ లో అనసూయ.. డైరెక్టర్ మైండ్ దొబ్బిందా ఏంటి..?

వామ్మో ఏంటిది సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజియస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతారకు యాంకర్ అనసూయ గట్టి కాంపిటీషన్ ఇవ్వబోతుందా ..? ఇది నిజంగా అభిమానులకు దిమ్మతిరిగే షాక్ అనే చెప్పాలి . బిజీగా గడిపేస్తున్న అనసూయ రీసెంట్గా పలు సినిమాల్లో కూడా నటిస్తూ క్రేజ్ దక్కించుకుంది . అంతేకాదు వరుసగా మంచి మంచి సినిమాల్లో క్రేజ్ దక్కించుకుంటున్నా అనసూయ రీసెంట్గా తమిళ్ లో నయనతార చేసిన సినిమాను తెలుగులో ఆమె హీరోయిన్గా చేయబోతుందట .

నిజానికి తెలుగులో కూడా నయనతార దగ్గరనే ఈ సినిమాను చేయించుకోవాలనుకున్నారట . కానీ ఆవిడ హై రెమ్యూనరేషన్ ఎక్కువగా అడగడంతో ఆమె కన్నా ఎక్కువ హై రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అనసూయ ఈ పాత్రకు బాగుంటుంది అంటూ మేకర్స్ డిసైడ్ అయ్యి.. నయనతార ఆఫర్ ని అనసూయకి ఇచ్చారట .

ప్రజెంట్ ఇదే న్యూస్ సెన్సేషన్ గా మారింది . నయనతారకు అనసూయకు చాలా తేడా ఉంది .. మరి మేకర్స్ ఏమి చూసి నయనతారను రిజెక్ట్ చేసి అనసూయని సెట్ చేసుకుంటున్నారో వాళ్లకే తెలియాలి అంటూ మేకర్స్ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . మరి కొంతమంది మాత్రం నయన్ పాత్రను అనసూయ మాత్రమే పోషించగలదు అంటూ స్ట్రాంగ్ గా కామెంట్స్ చేస్తున్నారు . చూద్దాం మరి దీనిపై అనసూయ ఏ విధంగా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news