Moviesతూచ్..వరుణ్ పెళ్లి డేట్ మారిపోయిందోచ్..లావణ్య పోస్ట్ వైరల్..!!

తూచ్..వరుణ్ పెళ్లి డేట్ మారిపోయిందోచ్..లావణ్య పోస్ట్ వైరల్..!!

ఫైనల్లీ ..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి డేట్ వచ్చేసింది . నవంబర్ ఒకటవ తేదీ ఆయన ఇటలీలోని టస్కానియాలో గ్రాండ్గా వెడ్డింగ్ డెస్టినేషన్ ప్లాన్ చేసుకున్నారు. ఇదే విషయం కొన్ని రోజులుగా వైరల్ అవుతుంది . అయితే దీనిపై మెగా ఫ్యామిలీ ఏ విధంగా స్పందించలేదు. కానీ కొద్దిసేపటి క్రితమే లావణ్య త్రిపాఠి బ్యాచిలర్స్ గర్ల్స్ పార్టీలో ఎంజాయ్ చేసిన పిక్స్ ను షేర్ చేస్తూ అఫీషియల్గా తన పెళ్లి డేట్ ను అలాగే పెళ్లి జరిగే ప్రదేశాని రివిల్ చేసేసింది .

ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో తెగ ఎంజాయ్ చేసిన ఈ ముద్దుగుమ్మ రీసెంట్గా తన నెక్స్ట్ స్టాప్ రోమ్ అంటూ చెప్పకనే చెప్పేసింది .ఇటలీ కాపిటల్ రోమ్ . అలా వీళ్ళని కలిపిన ఆ ఇటలీలోనే వీళ్ళు అఫీషియల్ గా పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే అందరు అనుకున్నట్లు వీళ్ల పెళ్లి నవంబర్1 జరగట్లేదు..అక్టోబర్ 31 నే జరిగిపోతుంది. మంగళవారం మెగా ఫ్యామిలీకి చాలా కలిసి వచ్చిన రోజు ..అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన సతీమణి కూతురు ఉపాసన క్లింకార అక్కడికి చేరుకున్నారు.

అంతేకాదు అక్కడ పెళ్లి పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు చరణ్ ఉపాసన . కాగా పెళ్లి డేట్ దగ్గర పడుతూ ఉండడంతో లావణ్య ఫేస్ లో ఆ కల వచ్చేసింది. ఈ పిక్స్ లో లావణ్యను చూస్తుంటే చాలా చాలా గ్లో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో మెగా ఫాన్స్ అప్పుడే పెళ్లి విషెస్ అందజేసేస్తున్నారు. మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు ఉన్న వరుణ్ తేజ్ కూడా అంకుల్ అయిపోయాడు అంటూ ఫ్యాన్స్ నాటిగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news