Movies"కింద నుంచి పైవరకు ఎటు చూసినా సెక్సీ ఫిగర్".. ఈ నటి...

“కింద నుంచి పైవరకు ఎటు చూసినా సెక్సీ ఫిగర్”.. ఈ నటి ఆంటీ రోల్స్ ఎందుకు చేస్తుందో తెలుసా..?

గుప్పెడంత మనసు సీరియల్ జగతిగా నటి జ్యోతిరాయి ( 38 ) తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. కన్నడ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన ఈమె దాదాపు 20 కు పైగా సీరియ‌ల్స్‌లో నటించి మెప్పించింది. అంతేకాకుండా చాలా సినిమాల్లోనూ కనిపించింది. శాండ‌ల్‌వుడ్‌లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో జ్యోతిరాయి ఒకరు. గుప్పెడంత మనసు సీరియల్తో జగతిఆ గుండెల్ని పిండేసే నటనతో ప్రేక్షకులని మెస్మ‌రైజ్‌ చేస్తుంది.

కన్నడంలో ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జ్యోతిరాయ్‌ అసలు పేరు జ‌య‌శ్రీ రాయ్‌. గుప్పెడంత మనసు సీరియల్తో ఆమె తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. రుషికి తల్లిగా మహేంద్ర భూషణ్ కు భార్యగా విలక్షణమైన నటనతో ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కు ఎవరైనా ఫిదా కావల్సిందే. సీరియల్లో జగతి పాత్రకి తగ్గట్టుగా కట్టుబొట్టుతో అలరించే జ్యోతి రాయి తన ఇన్‌స్టాగ్రామ్ లో మాత్రం స్టైలిష్ ఫోటోలతో రచ్చ చేస్తూ ఉంటారు.

నిత్యం సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ అభిమానులకు పిచ్చెక్కిస్తూ ఉంటుందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఆమె ఒక హాట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలో చూసిన అభిమానులు ఇంత గ్లామర్ పెట్టుకుని మదర్ రోల్స్ చేస్తున్నావా ? మీకు ఏమైంది అసలు మీరు హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్ల‌ మోత మోగిస్తున్నారు.

ఇక సెంటర్ శాండ‌ల్‌వుడ్ యువ దర్శకుడు సుకు పూర్వాజ్‌తో రిలేషన్ లో ఉందంటూ ఇటీవలే ఓ వార్త చెక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే ఆమె ట్విట్టర్ హ్యాండిల్ లో కూడా జ్యోతి పూర్వాజ్‌ అనే పేరు పెట్టుకోవడంతో ఆమె రెండో పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే తాజాగా ఆమె ఫోటోలు చూస్తుంటే ఆమెకు తల్లి పాత్రలు వేయవలసిన కర్మ ఏంటి రా ? బాబు ఆమె సూపర్ హీరోయిన్ అన్న ఫీలింగ్ ఎవరికైనా వచ్చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news