Moviesఅల్లు అర్జున్ తన సినిమాలో హీరోయిన్ గా పెట్టుకోవాలంటే.. మెయిన్ గా...

అల్లు అర్జున్ తన సినిమాలో హీరోయిన్ గా పెట్టుకోవాలంటే.. మెయిన్ గా చూసేది ఈ మూడు క్వాలిటీసే..!!

సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోలు తమ సినిమాలో ఏ హీరోయిన్ సెట్ అవుతుంది.. ఏ హీరోయిన్ ని పెడితే మార్కెట్ రేంజ్ పెరుగుతుంది అన్న విషయాలపై మంచి అవగాహన ఉంటుంది. అందుకే సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోలు .. తమ సినిమాల్లో హీరోయిన్స్ గా పలానా బ్యూటీసే ఉండాలని.. వాళ్ల సొంత డెసిషన్స్ తీసుకుంటారు. డైరెక్టర్ సజెస్ట్ చేసిన ముద్దుగుమ్మలను పరిగణలోకి తీసుకున్న ఫైనల్ గా వాళ్లు అనుకున్నదే సాధిస్తారు. అయితే చాలామంది మాత్రం తమ సినిమాలో హీరోయిన్స్ అందంగా లేకపోయినా పర్వాలేదు కానీ నటన పరంగా టూ గుడ్ గా ఉండాలి అనుకుంటారు .

కాగా మన ఇండస్ట్రీలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ కూడా హీరోయిన్స్ విషయంలో కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారట . కచ్చితంగా ఈ క్వాలిటీస్ వాళ్ళల్లో ఉండాలి అంటూ కండిషన్ పెడతారట . హీరోయిన్ అందంగా కచ్చితంగా ఉండాలి.. గ్లామర్ డోస్ లో కనిపించాలి అంటే సినిమాకి గ్లామర్ టచ్ కావాలి అంటే కంపల్సరీ హీరోయిన్ అందంగా ఉండాలి అంటూ చెప్పుకొస్తారట . అంతేకాదు చాలా జోవియల్ గా మూవ్ అవ్వాలి అని అనుకుంటున్నారట.

“మనం చేసే స్టోరీలో హీరోయిన్ కూడా భాగం కావాలి.. మా ఇద్దరి స్క్రీన్ స్పేస్ తెరపై జనాలకు నచ్చాలంటే .. ఆ హీరోయిన్ షై గా ఫీల్ అవ్వకూడదు” అంటూ చెప్పుకొస్తారట. అంతేకాదు ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ అయినా సరే ఫేస్ లో కళ్లతోనే పలికించగలగాలి.. అప్పుడే ఆ హీరోయిన్ హవా భావాల ద్వారా ఆడియన్స్ థియేటర్స్ కు వచ్చి సినిమాలు చూస్తారు అంటూ అల్లు అర్జున్ తన సినిమాల్లో హీరోయిన్స్ విషయంలో ఈ త్రీ కండిషన్స్ కచ్చితంగా ఫాలో అవుతారట .. కొన్నిసార్లు అల్లు అర్జున్ పెట్టుకున్న కండిషన్స్ ఆయనకు సక్సెస్ ఇస్తే మరి కొన్నిసార్లు ప్లాప్ ఇచ్చాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news