Movies"కొత్త ఫిగర్లు బొడ్డు చూసుకోక నీకు ఎందుకురా ఈ పనులు బ్రోకర్..?".....

“కొత్త ఫిగర్లు బొడ్డు చూసుకోక నీకు ఎందుకురా ఈ పనులు బ్రోకర్..?”.. రాఘవేందర్ రావు పై బూతుల వర్షం..!!

ప్రజెంట్ ఏపీ రాజకీయాలో ఎలాంటి టఫ్ సిచువేషన్ నెలకొందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో పలువురు సినీ పెద్దలు కూడా ఆయన అరెస్టుపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే సినీ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా స్పందించారు . “చంద్రబాబును అరెస్ట్ చేయడం ఆయనకు చాలా బాధ కలిగించిందని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయింది.. ఒక విజినరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబునాయుడు గారిని అరెస్ట్ చేసే విధానం ఏపీలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధపడి బాధపడుతున్నాయి “అంటూ ద్వారా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

అయితే ఇక్కడే రాఘవేందర్ రావు ని కొంతమంది జనాలు ఏకేస్తున్నారు . “నువ్వు నీ చంద్రబాబు నాయుడు పట్ల బాధపడడం కరెక్టే ..కానీ ఆయన ను అరెస్ట్ చేస్తే అంబేద్కర్ విగ్రహాలు ఎందుకు బాధపడతాయి..?” అంటూ ప్రశ్నిస్తున్నారు . అంతేకాదు ఆయనను ట్రోల్ చేస్తున్నారు..” పోనీలే రామారావు విగ్రహాలు హ్యాపీగా ఫీల్ అవుతాయి”.. అంటూ కౌంటర్ వేస్తున్నారు. మరికొందరు ఆయన పర్సనల్ విషయాలని తవ్వుతూ “కామేంద్ర గారు అతను అవినీతి చేస్తే బొక్కలో వేస్తారు ..లేకపోతే లేదు ..నీకెందుకు..? అంబేద్కర్ విగ్రహాలు బాధపడతాయి అనడం కరెక్ట్ కాదు ..?అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

స్వాతంత్ర సమరయోధుడా మీరు మీ పచ్చ ట్విట్ ని మార్చండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు పూర్తిగా పర్సనల్గా తీసుకుంటూ “ఏరా ముసలి చిత్త కార్తె కుక్క.. పూలు పండ్లు కొత్త ఫిగర్లు బొడ్డు చూసుకోక నీకు ఎందుకురా..? ఈ బ్రోకర్ అంటూ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు “. దీంతో సోషల్ మీడియాలో రాఘవేంద్రరావు చేసిన ట్వీట్ ఆయన పై వస్తున్న ట్వీట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news