Moviesత్రిష్ తో లిప్ కిస్ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.....

త్రిష్ తో లిప్ కిస్ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. ఆ దమ్మున్న రియల్ మగాడు వీడే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న చెన్నై చంద్రం త్రిష లిప్ లాక్ కు ఆ స్టార్ హీరో నో చెప్పాడా అంటే ..? అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఆ హీరో మరెవరో కాదు మల్టీ టాలెంటెడ్ కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి . ఈ మధ్యకాలంలో విజయ్ సేతుపతి విలన్ రోల్స్ ల్లో ఎలా నటించి మెప్పిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అంతేకాదు అంతకుముందు కూడా ఆయన సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరో పాత్రలే కాదు .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు.. విలన్ పాత్రలు.. సైడ్ పాత్రలు కూడా చేయడానికి సిద్ధపడ్డారు . కాగా విజయ్ సేతుపతి త్రిష కాంబోలో వచ్చిన సినిమా 96 . ఈ సినిమా కోలీవుడ్ ఇండస్ట్రీని ఎంతలా పైకి తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పెట్టిన దానికి ఏకంగా నాలుగు రెట్లు లాభాలు తీసుకొచ్చి మేకర్స్ కి ఫుల్ లాభాలు పంట కురిపించింది .

ఈ సినిమాను తెలుగులో కూడా జాను అనే టైటిల్ తో రీమేక్ చేసి.. తెరకెక్కించగా తెలుగులో ప్లాప్ అయింది. అయితే 96 సినిమాలో చివరి క్లైమాక్స్ సీన్ లో త్రిష – విజయ్ సేతుపతిల మధ్య ఓ లిప్ లాక్ సీన్ రాశారట డైరెక్టర్. ఇది ప్యూర్ లవ్ స్టోరీ.. ఇలా లిప్ లాక్ చేస్తే ఆ ఫ్రెండ్షిప్.. ఆ ప్రేమకున్న వాల్యూ పోతుంది వద్దు అంటూ సజస్ట్ చేశారట. విజయసేతుపతి చెప్పినట్లే ఆ సీన్ పెట్టకపోవడం మంచిదైంది. ప్యూర్ లవ్లీ ని జనాలు బాగా లైక్ చేశారు . ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేశారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news