Moviesపరాయి మగాడితో ఘాటు లిప్ లాక్ తో మునిగి తేలిపోయిన ఇండియన్...

పరాయి మగాడితో ఘాటు లిప్ లాక్ తో మునిగి తేలిపోయిన ఇండియన్ క్రికెటర్ భార్య.. సెన్సేషనల్ (వీడియో) వైరల్..!!

ప్రజెంట్ జనరేషన్ ఎంత ఫాస్ట్ గా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒకప్పుడు ఎవరైనా కనిపిస్తే రెండు చేతులెత్తి నమస్కరించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.. హగ్ చేసుకోవడం ..షేక్ హ్యాండ్ ఇవ్వడం .. ముద్దులు పెట్టుకోవడం ట్రెండింగ్ గా మార్చేసుకున్నారు జనాలు. కాగా రీసెంట్గా అలా ఓ భారత క్రికెటర్ భార్య పరాయి మగాడికి లిప్ కిస్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ..తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తున్న హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టెమ్ కోవిక్ ను బాగా ప్రేమిస్తాడు .

కాగా నటాషా కూడా మోడల్ – నటి – డాన్సర్ – టాప్ సెలబ్రిటీ కావడంతో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్యగ్రహా అనే సినిమాతో అడుగుపెట్టిన ఈమె దాదాపు 20 కి పైగానే చిత్రాల్లో నటించి మెప్పించింది . కాగా బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో మెప్పించిన నటాషా రీసెంట్గా సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫొటోస్ ఒక వీడియో షేర్ చేసుకుంది . ఫొటోస్ లో ఎంత బోల్డ్ గా కనిపించిందో .. వీడియోలు అంతకుమించిన బోల్నెస్ ను ప్రదర్శించింది .

ఆ వీడియోలో ఆమె వేరే అబ్బాయిని ముద్దు పెట్టుకుంటున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అంతేకాదు లిప్ కిస్ పెట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోని కూడా నటాషానే షేర్ చేయడం గమనార్హం. ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన జ్ఞాపకాలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది . అయితే హార్దిక్ పాండ్యా ఆమెకు హాట్ సింబల్ తో కామెంట్ పెట్టడం మరింత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అభిమానులు మాత్రం ఆమెను తప్పుపడుతున్నారు. నువ్వు పరాయి మగాడికి ముద్దు పెట్టడం ఏంటి..? అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు నువ్వు హాట్ గా ఉండటంలో తప్పులేదు కానీ.. నువ్వు ఈ విధంగా పరాయి మగాడికి లిప్ కిస్ పెట్టడం నిజంగా తప్పే ముందు ఈ వీడియోని డిలీట్ చెయ్ అంటూ కోప్పడుతున్నారు . ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news