Moviesఅమ్మ బాబోయ్.. శ్రీలీల లో ఈ టాలెంట్ కూడా ఉందా..ఇరగదీసింది పోరి..!!

అమ్మ బాబోయ్.. శ్రీలీల లో ఈ టాలెంట్ కూడా ఉందా..ఇరగదీసింది పోరి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే యంగ్ బ్యూటీ శ్రీలీల పేర్లు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . ప్రజెంట్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లోను హీరోయిన్ శ్రీలీలనే కావడం గమనార్హం. ఆమె రీసెంట్గా నటించిన సినిమా స్కంద.. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమాని బోయపాటి శ్రీను తనదైన స్టైల్ లో డైరెక్ట్ చేశాడు . సెప్టెంబర్ 15న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .

ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని శనివారం సాయంత్రం శిల్పకళా వేదికలో జరిపారు . ఈ ఈవెంట్ కి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్ లో తనలోని మరో యాంగిల్ ని బయటపెట్టింది శ్రీలీల. కేవలం అందం నటన డాన్స్ మాత్రమే కాదు ఆమెలో సింగింగ్ టాలెంట్ కూడా ఉంది అంటూ బయటపెట్టింది. స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్ తో కలిసి స్టేజిపై సాంగ్ పాడింది శ్రీ లీల .

ఇలాంటి ఈవెంట్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ తన టీం తో కలిసి సాంగ్స్ పెర్ఫార్మ్ చేస్తారని సంగతి తెలిసిందే . కానీ స్కంద ఈవెంట్ లో తన టీం తో కలిసి ఈ సినిమాలోని సాంగ్స్ చేయగా ..సినిమాలోని చిట్టి చిట్టి అనే సాంగ్ ని శ్రీలీల తమన్ తో కలిసి స్టేజిపై పాడింది . ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది . అమ్మడులో అందం, డ్యాన్స్ నే కాదు.. ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు. అమ్మడులో ఈ టాలెంట్ కూడా ఉందా..? అంటూ ఓ రేంజ్ లో జనాలు పొగిడెస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news