Movies"ఆ మగాళ్లు అంత దొంగ నా కొడుకులేనా..?"..దీపిక అంత మాట అనేసింది...

“ఆ మగాళ్లు అంత దొంగ నా కొడుకులేనా..?”..దీపిక అంత మాట అనేసింది ఏంటి..!

ఈ మధ్యకాలంలో ప్రేమ అనేది ఎంత కామన్ గా మారిపోయిందో మనందరికీ తెలిసిన విషయమే. టీనేజ్ లో పుట్టే లవ్వే కాదు స్కూల్ ఏజ్ లోను అందరికీ లవ్ పుట్టేస్తుంది . అయితే ఇలాంటి ప్రేమపై సంచలన కామెంట్స్ చేసింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే . రన్వీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న దీపికా పదుకొనే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాజ్యమేలుస్తుంది . కాగా ప్రజెంట్ ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న ” ప్రాజెక్టు కే” సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న దీపికా పదుకునే.. రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేసింది .

ఈ పోస్ట్ ఆధారంగా ఆమె ప్రేమించే అమ్మాయిలకు కొత్త సజెషన్ ఇచ్చిందని చెప్పాలి . సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన పోస్ట్..” మీ బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోండి. ఎందుకంటే మీ బెస్ట్ ఫ్రెండ్ కంటే మిమ్మల్ని ఇంకా బాగా ఎవరూ అర్థం చేసుకోలేరు . మీరు నిజమైన ప్రేమను కోరుకున్నట్లైతే అతడే మీకు పర్ఫెక్ట్ జోడి .. మీరు ప్రేమలో పడే వ్యక్తిలో నిజమైన – బలమైన – సంతోషకరమైన స్నేహాన్ని కనుగొనండి . అప్పుడు మీ లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. పైపైకి నవ్విస్తూ వెనకాల బాధపెట్టే వాళ్ళని అస్సలు మీ దగ్గరికి రానివ్వకండి . వాళ్ళని ప్రేమించకండి . అలాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు . “

“అయితే మనం ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటామో అర్థం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా మీ అభిరుచులను ఇష్టపడే వారిని ప్రేమించి పెళ్లి చేసుకోండి . అప్పుడు మీ లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది . ఆ ప్రేమకు ఎప్పుడు బ్రేకప్ రాదు అంటూ రాసుకొచ్చింది. దీనికి రణ్వీర్ హార్ట్ ఎమోజీతో స్పందిస్తూ హాట్ సింబల్ ని షేర్ చేశారు. అయితే ఇది దీపికా పదుకొనే గతంలో తనను మోసం చేసిన ఓ బాలీవుడ్ స్టార్ హీరోకి వర్తించే విధంగా రాస్కొచ్చింది అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు.

గతంలో బాలీవుడ్ స్టార్ హీరోని ప్రేమించిన దీపిక పదుకొనే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు . కానీ అంతలోనే బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆ హీరోకి ఘాటుగానే ఈ పోస్ట్ చేసింది అంటూ చెప్పుకొస్తున్నారు బాలీవుడ్ జనాలు . అంతేకాదు అమ్మాయిలు దీపిక పదుకొనే కి సపోర్ట్ చేస్తూ “ఎస్ మేడం మీరు చెప్పింది నిజమే ..అలా మనల్ని చీట్ చేసి నమ్మించి మోసం చేసే దొంగ నా కొడుకులని మనం మన లైఫ్ లోకి రానివ్వకూడదు “అంటూ ఆమె ఈ పోస్ట్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news