Newsఅల్లు అర్జున్ ఆఫర్ ని నిర్మోహమాటంగా రిజెక్ట్ చేసిన శ్రీలీల.....

అల్లు అర్జున్ ఆఫర్ ని నిర్మోహమాటంగా రిజెక్ట్ చేసిన శ్రీలీల.. అప్పుడే అంత బలుపా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఆఫర్ ను యంగ్ బ్యూటీ శ్రీ లీల రిజెక్ట్ చేసిందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ సరసన నటించాలని చాలామంది హీరోయిన్స్ ఆత్రుత పడుతూ ఉంటారు .

అలాంటి అవకాశం వస్తే ఖచ్చితంగా మిస్ చేసుకోరు . అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ శ్రీలీల – అల్లు అర్జున్ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఆయన ఆఫర్ ని రిజెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇది ఐటమ్ సాంగ్ గా తెలుస్తుంది. ప్రసెంట్ అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం శ్రీ లీలను చూస్ చేసుకున్నారట మేకర్స్.

ఇదే విషయం సుకుమార్ వెళ్లి చెప్పగా శ్రీలీల నిర్మోహమాటంగా నో చెప్పేసింది . ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా పీక్ పోసిషన్లో ఉన్న ఆమె కెరియర్ని రిస్క్ జోన్లో పెట్టుకోలేక ఇలా అల్లు అర్జున్ ఆఫర్ అయినా సరే రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది . దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. అయితే ఇది నిజమా ..? అబద్దమా..? తెలియాలి అంటే పుష్ప టీం గానీ ..శ్రీలీల గాని స్పందించాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news