Movies"ఐ లవ్ యూ" అంటూ అమల ని టార్చర్ పెట్టిన స్టార్...

“ఐ లవ్ యూ” అంటూ అమల ని టార్చర్ పెట్టిన స్టార్ హీరో.. ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..!!

సినిమా ఇండస్ట్రీలో.. ప్రేమ పెళ్లిళ్లు చాలా కామన్ . అయితే అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు అందరూ టాప్ పొజిషన్లో ఉన్నారా..? అంటే లేదనే చెప్పాలి . పట్టుమంటూ పది కాలాలపాటు కాపురం చేసుకోకుండానే విడాకులు తీసేసుకుంటున్నారు . అయితే వాళ్ళందరిలోకీ విభిన్నంగా నడుచుకుంటుంది నాగార్జున – అమల జంట . అఫ్ కోర్స్ నాగార్జున – అమలను పెళ్లి చేసుకోక ముందే మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని నాగచైతన్యకు లైఫ్ ఇచ్చాడు.

అయినా సరే సెకండ్ లవ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటూ అమలను చూసి చూడగానే ప్రేమలో పడిపోయిన నాగార్జున .. ఆ తర్వాత అమలానే నా ప్రాణం అంటూ లైఫ్ నీ ముందుకు తీసుకెళ్లారు. అయితే అమల ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ టైంలోనే ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో అమల చుట్టూ ఐ లవ్ యు ..ఐ లవ్ యు అంటూ తిరిగారట. ప్రేమించమంటూ.. పెళ్లి చేసుకోమంటూ బలవంతం చేశారట .

అప్పటికే నాగర్జునతో లవ్ లో ఉందని తెలిసినా కూడా ఆ హీరో బలవంతం చేయడం గమనార్హం . అయితే నాగార్జున ఈ విషయం తెలుసుకొని స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చి మరి.. మేటర్ ని సాల్వ్ చేశారట .మొత్తానికి నాగార్జున అమలను ప్రేమించి ఇష్టంగా పెళ్లి చేసుకొని అఖిల్ కి జన్మనిచ్చి లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు నాగార్జున ఈ స్థాయిలో ఉండడానికి కారణం నాగేశ్వరరావు ఎంతో.. అమల కూడా అంతే అన్న సంగతి ఎవరు మర్చిపోకూడదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news