Moviesకొంప ముంచేసిన అల్లు అర్జున్ ..బిగ్ రాంగ్ స్టెప్..ఫ్యాన్స్ లభోదిభో ..!!

కొంప ముంచేసిన అల్లు అర్జున్ ..బిగ్ రాంగ్ స్టెప్..ఫ్యాన్స్ లభోదిభో ..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా లెవల్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప2 సినిమాలో బిజీ బిజీగా ఉన్నాడు . కాగా పుష్ప సినిమా అయిపోగానే అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కాంబోలో ఓ సినిమా కి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . దీని పై అఫిషియల్ అప్డేట్ రాకముందే మరో సినిమాని లైన్లో పెట్టాడు అల్లు అర్జున్ అంటూ తెలుస్తుంది.

ఇండస్ట్రీలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. అల్లు అర్జున్ దసరా సినిమా డైరెక్టర్ తో మూవీకి కమిట్ అయ్యాడు అంటూ సినిమా ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ గా మారింది. ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల కథ కు అల్లు అర్జున్ ఇంప్రెస్ అయిపోయాడట . అందుకే ఒక సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

అయితే అల్లు అర్జున్ ఇలా కొత్త డైరెక్టర్లను నమ్మేయడం అభిమానులకి ఇబ్బందికరంగా ఉంది . ఒకవేళ కధ అటు ఇటు వస్తే తర్వాత అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు అభిమానులు. దీనిపై అల్లు అర్జున్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం. చూద్దాం మరి అల్లు అర్జున్ ఏం చేస్తాడో. ప్రజెంట్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news