Moviesరామ్ - పూరీ జగన్నాధ్ తో సినిమాకి కమిట్ అయ్యింది అందుకేనా..?...

రామ్ – పూరీ జగన్నాధ్ తో సినిమాకి కమిట్ అయ్యింది అందుకేనా..? డబుల్ ఇస్మార్ట్ వెనుక ఇన్ని డబుల్ గేమ్‌స్ ఉన్నాయా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ హీరోగా పేరు సంపాదించుకున్న రామ్ పోతినేని ప్రజెంట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో “స్కంద” అనే సినిమాలు చేస్తున్నాడు . ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుంది . కాగ సెప్టెంబర్ లో గ్రాండ్ గా పాన్ ఇండియా. లెవెల్ లో థియేటర్స్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అభిమానులు. ఈ సినిమాలో రామ్ పోతినేని ఫుల్ మాస్ లుక్ లో కనిపించబోతున్నట్లు సమాచారం అందుతుంది .

కాగా రీసెంట్ గానే రామ్ పోతినేని తన నెక్స్ట్ సినిమా సైతం ప్రారంభించాడు . పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని “డబుల్ ఇస్మార్ట్” అనే సినిమాకి కమిట్ అయ్యాడు . దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిన్న గ్రాండ్గా జరిగాయి. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఈ పూజా కార్యక్రమాల్లో రామ్ పోతినేని – చార్మి – పూరి జగన్నాథ్ పాల్గొన్నారు .

ఇద్దరు బ్లాక్ కలర్ మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు రామ్ పోతినేని ఎందుకు పూరి జగన్నాథ్ కి ఛాన్స్ ఇచ్చాడా..?అని బుర్ర పీక్కుంటున్నారు. రామే హీట్ లు లేక అల్లాడిపోతున్నాడు . మరి ఇలాంటి టైం లో హిట్ అనే పేరుకు ఆమడ దూరంలో ఉన్న పూరి జగన్నాథ్ కు ఎలా అవకాశమిస్తాడు ..? అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . మరోపక్క తాను ఫ్లాప్ సినిమాల్లో ఉన్నప్పుడు ఇస్మార్ట్ శంకర్ తో పూరి జగన్నాథ్ తనకు హిట్ ఇచ్చాడని.. ఆ రుణం తీర్చుకోవడానికి ఇప్పుడు రామ్ పోతినేని పూరీకు ఆఫర్ ఇచ్చాడని తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో రామ్ పోతినేని పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news