Moviesఅఫిషియల్: గుంటూరు కారం సినిమాలో ఆ కత్తి లాంటి ఫిగర్ ...

అఫిషియల్: గుంటూరు కారం సినిమాలో ఆ కత్తి లాంటి ఫిగర్ ఫిక్స్.. ఇక ఎక్స్పోజింగ్ కి ఢోకానే లేదు పోండ్రా అబ్బాయిలు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా గుంటూరు కారం . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డేను మొదట హీరోయిన్గా చూస్ చేసుకున్నారు మేకర్స్. ఆ తర్వాత శృఈలీలను సెకండ్ హీరోయిన్గా చూస్ చేసుకున్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ఈ సినిమా నుంచి పూజ హెగ్డే తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి .

పూజ హెగ్డే ను ప్లేస్ లో మరో బ్యూటీ ఈ పాత్రలో కనిపించబోతుంది అంటూ తెగ వార్తలు వినిపించాయి . ఆ మ్యాటర్ ని అఫిషియల్ గా కన్ఫామ్ చేసింది హీరోయిన్ మీనాక్షి చౌదరి . ఎస్ రీసెంట్గా నటించిన విజయ్ ఆంటోనీ హత్య అనే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ గుంటూరు కారం సినిమా గురించి మ్యాటర్ లీక్ చేసింది. ” నేను మహేష్ బాబు గారికి పెద్ద ఫ్యాన్.. గుంటూరు కారం సినిమాలో నాకు అవకాశం దక్కినందుకు ఐ యాం వెరీ వెరీ హ్యాపీ.. అంటూ మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో అవకాశం వచ్చినట్లు టంగ్ స్లిప్ అయింది .

దీంతో సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి . అంతేకాదు మహేష్ గారి పక్కన మొదట షాట్ చిత్రీకరణ ఎప్పటికీ మర్చిపోలేను అంటూ తెలిపింది . అంటే ఇప్పటికే వీళ్ళకి సంబంధించిన కొన్ని షాట్స్ కంప్లీట్ అయ్యాయని కూడా తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . మొత్తానికి హీరోయిన్ పూజ హెగ్డే కెరియర్ పూర్తిగా మునిగిపోయింది ఇప్పుడు ఆమె ఖాతాలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు . చూడాలి మరి పూజ హెగ్డే తన పేరును మళ్ళీ ఎలా పైకి తీసుకొస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news