Moviesదుబాయ్ వెళ్ళి బాదించుకుంటే హీరోయిన్ల‌కు అంత డ‌బ్బు వస్తుందా... ఇక సినిమాలు...

దుబాయ్ వెళ్ళి బాదించుకుంటే హీరోయిన్ల‌కు అంత డ‌బ్బు వస్తుందా… ఇక సినిమాలు ఎందుకు వీళ్ల‌కు..!

బుల్లితెర మీద అందాలు ఆరబోస్తున్న గ్లామర్ యాంకర్స్ దగ్గర్నుంచీ సినిమాలలో కొత్తగా వచ్చి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్..సీనియర్ హీరోయిన్స్ ఇలా దాదాపు అందరూ కాస్త ఖాళీ సమయం దొరికిన్నా దుబాయ్ ఫ్లైటెక్కేస్తున్నారు. వీరిలో కొందరైతే ఖాళీ సమయం చూసుకొని దుబాయ్ మాత్రమే కాకుండా విదేశాలలో చక్కర్లు కొట్టేసి వస్తున్నారు. దీనికి ఈవెంట్స్ అని పేరు పెట్టుకుంటున్నారు.

బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన గ్లామర్ బ్యూటీలు కూడా ఖరీదైనా విల్లాలు కొనడం..మాల్దీవుల్లో సందడి చేయడం ఇలా జరిగిపోతుంది. వేలల్లో మాత్రమే రెమ్యునరేషన్ తీసుకునే బుల్లితెర బ్యూటీలు లక్షలు ఖర్చు చేసి ఫ్లైటుల్లో ఎలా తిరిగొస్తున్నారనేది మిలియన్ డాలర్స్ ప్రశ్న. అవకాశాలున్న హీరోయిన్స్..ఫేడవుట్ అయిన హీరోయిన్ గత కొంతకాలంగా దుబాయ్ కి బాగా అలవాటు పడ్డారు.

అక్కడ ఈవెంట్స్ అని చెప్పి దుబాయ్ షేకుల దగ్గర లక్షలు దండుకుంటున్నారనేది లోలోపల వినిపించే మాట. దుబాయ్ షేకుల వద్ద ఒక్క రోజు గడిపితే 7 నుంచి 10 లక్షలు బాదొచ్చు అని చెప్పుకుంటున్నారు. స్టార్ హీరోయిన్స్ అయితే ఇది రెట్టింపు కూడా ఉంటుందట. రోజులు పెరిగినా ఇంకో షేక్ కలిసినా రేటు పెరుగుతుందట.

కరోనా సమయంలో చాలామంది సినిమాలు లేక అల్లాడిపోయారు. అలాంటి సమయంలో ఆదుకుంది దుబాయ్ ఫ్లైటేనట. అక్కడికెళ్ళి బాదించుకున్నవారికి బాదినంత అని చెప్పుకున్నారు. చాలామంది బ్యూటీస్ ఇక్కడ కాస్త పాపులర్ అవగానే ఎవరో కో ఆర్డినేటర్ ని పట్టుకొని విదేశాలకి చెక్కేస్తున్నారు. అన్నీ రకాలుగా ఎంజాయ్ చేస్తున్నారు. పైగా డబ్బు సంపాదన అందుతుంది. ఇది సామాన్యూలకి సాధ్యమా..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news