News"బెడ్ పై ఒకరు.. మైండ్ లో మరొకరు".. నిహారిక నోటి నుండి...

“బెడ్ పై ఒకరు.. మైండ్ లో మరొకరు”.. నిహారిక నోటి నుండి వినకూడని మాట విన్న మెగా ఫ్యాన్స్..ఎలా తట్టుకుంటారో..?

ప్రజెంట్ సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . గత కొన్ని వారాలుగా ఆమె విడాకులు తీసుకుంటుంది అన్న వార్త సోషల్ మీడియాలో యమ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఇలాంటి క్రమంలోనే నిహారిక ఏమాత్రం అడ్డు అదుపు లేకుండా .. సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఫొటోస్ షేర్ చేస్తూ ఉండడం అభిమానులకు మింగుడు పడడం లేదు . అంతేకాదు రీసెంట్గా నిహారిక నటించిన వెబ్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది .

ఈ ట్రైలర్ లో నిహారిక చెప్పిన బోల్డ్ డైలాగ్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి మండిపోయేలా చేస్తుంది . మనకు తెలిసిందే నిహారిక సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనుకున్నది హీరోయిన్గా ఆమెపలు ప్రయత్నాలు చేసింది. అలా సక్సెస్ కాకపోవడంతో పెళ్లి చేసుకుంది. అది వర్కౌట్ అవ్వలేదు ..మళ్లీ సినిమాల వైపు అడుగులు వేస్తుంది . ఈసారి డిఫరెంట్ గా వెబ్ సిరీస్ కి సైన్ చేసింది . నిహారిక ప్రజెంట్ నటిస్తున్న వెబ్ సిరీస్ డెడ్ పిక్సెల్స్..

రీసెంట్గా ఈ సిరిస్ కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది . ఈ క్రమంలోనే ప్రెసెంట్ నిహారిక ఈ వెబ్ సిరీస్ లో చెప్పిన డైలాగ్ వైరల్ గా మారింది. ఈ వెబ్ సిరీస్ లో నిహారిక “నాకు బెడ్ పై రోషన్ కావాలి ..మైండ్లో భార్గవ్ ఉన్నాడు ” అంటూ బోల్డ్ గా ఓ డైలాగ్ చెప్పింది. మెగా డాటర్ నిహారిక నెట్టింట్లో ఏకిపారేస్తున్నారు. ఇప్పుడే కదా భర్తకు విడాకులు ఇవ్వబోతున్నావ్ త్వరలోనే ఆ పని జరిగిపోతుందిలే అంటూ పిచ్చిపిచ్చిగా కౌంటర్స్ వేస్తున్నారు. మరి కొందరు అది వెబ్ సిరీస్ లో భాగమే అలా అయితే ఎంతోమంది స్టార్స్ అలా చెప్పారు. ఎందుకు అందరు నిహారిక పైన పడుతున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ సిరీస్ మే 19న విడుదల కాబోతుంది . చూడాలి మరి ఈ సిరీస్ తో నిహారిక ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news