Moviesఅయ్యయ్యో.. పాపం హనీ రోజ్ కి ఎంత కష్టం వచ్చిందో.. డైరెక్టర్స్...

అయ్యయ్యో.. పాపం హనీ రోజ్ కి ఎంత కష్టం వచ్చిందో.. డైరెక్టర్స్ అలా అడుగుతున్నారా..?

హనీ రోజ్ .. ఈ మలయాళీ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒకప్పుడు అంటే అమ్మడు పేరు చెప్తే జనాలు గుర్తుపట్టలేక పోయే వాళ్ళు ఏమో కానీ ..బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలో నటించిన తర్వాత హనీ రోజ్ పేరు చెప్తే జనాలు పూనకాళ్లు వచ్చిన్నట్లు ఊగిపోతున్నారు . మరీ ముఖ్యంగా ఈ సినిమాల్లో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే సాంగ్ లో యమ రేంజ్ లో ఆడి పాడి అలరించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడంతో ..హానీ రోజ్ కు ప్రత్యేక గుర్తింపు దక్కింది . ఆ తర్వాత టాలీవుడ్ లో హనీ రోజ్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. ఇప్పుడు ఏ షాప్ ఓపెనింగ్ అయినా ..ఈవెంట్ అయినా..హనీ రోజ్ ఉండాల్సిందే. అంతేనా టాలీవుడ్ లో బడాబడా ఆఫర్లు కూడా వస్తున్నాయి . అయితే హనీ రోజ్ కి ఎంత మంచి ఆఫర్లు వచ్చినా.. హీరోయిన్గా మాత్రం అవకాశాలు ఇవ్వలేకపోతున్నారు డైరెక్టర్లు .

దానికి మెయిన్ రీజన్ హనీ రోజ్ పుష్టిగా ఉండడమే . చూడడానికి చాలా ముద్దుగా బొద్దుగా చబ్బిగా ఉండే హనీ రోజ్ అట్రాక్టివ్ గా ఉన్నా సరే ..హీరోయిన్ పాత్రలకు మాత్రం సెట్ అవ్వదు అంటూ డైరెక్టర్ లు ఆమెను ఐటం గర్ల్ పాత్రలకే చూస్ చేసుకుంటున్నారు . ఈ క్రమంలోనే హనీ రోజ్ క్యారెక్టర్ అటూ ఇటూ కాకుండా మిగిలిపోయింది. కొంతమంది డైరెక్టర్లు బరువు తగ్గమని కూడా సజీషన్స్ ఇస్తున్నారట. దీంతో కేవలం హనీ రోజ్ సోషల్ మీడియాలో అందాలు ఆరబోయడానికి మాత్రమే పనికొస్తుందని అంటూ జనాలు కామెంట్స్ చేస్తుంటే ..మరి కొంతమంది ఐటమ్ గర్ల్ కి పర్ఫెక్ట్ ఫిగర్ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news