MoviesTammanah బూతు సీరిస్ లో మిల్కీ బ్యూటీ తమన్నా.. న్యూడ్ గా...

Tammanah బూతు సీరిస్ లో మిల్కీ బ్యూటీ తమన్నా.. న్యూడ్ గా చూసే ఛాన్స్ వాళ్లకే..!?

టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా సెమీ బూతు సిరీస్లో నటించబోతుందా..? అంటే అవునని అంటున్నారు బాలీవుడ్ సినీ వర్గాలు . మనకు తెలిసిందే లాస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ హిందీ వర్షన్ లో ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయో.. స్వయం తృప్తి పొందే గృహిణిగా నటించి కియారా అద్వాని సెన్సేషన్ ని క్రియేట్ చేసింది.

యూత్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది . ఇప్పుడు అదే వెబ్ సిరీస్ కు సీక్వెల్ అంటే పార్ట్ 2 తెరకెక్కబోతుంది. ఈ క్రమంలోనే కియారా అద్వానీ పాత్రలో ఈసారి తమన్నా ప్రధాన ఆకర్షణగా కనిపించబోతుంది అంటూ బాలీవుడ్ మీడియా వర్గాలు చెప్పుకొస్తున్నాయి . ఈ సీరిస్ కు అప్పుడు అనురాగ్ క‌శ్య‌ప్‌, దీబాక‌ర్ బెన‌ర్జీ, జోయా అఖ్త‌ర్‌, క‌ర‌ణ్ జోహార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రాధికా ఆప్టే, కియారా అద్వానీ, విక్కీ కౌశ‌ల్, నేహా దూపియా, భూమి పెడ్నేక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.

అంతేకాదు లాస్ట్ థీమ్ రూపొందించడం కోసం ఆరు రోజుల పాటు బాంద్రాలోని మహబూబ్ స్టూడియోస్ లో తమన్న షూటింగ్లో పాల్గొనబోతుందట. ఇందులో ఆమె న్యూడ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నత్లు బాలీవుడ్ మీడ్యా లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంత్ఫ్ తమన్నా భాటియా ఇలాంటి రోల్ ఎందుకు చేస్తుందా..? అంటూ బుర్ర పీకుంటున్నారు. ఈ క్రమంలోనే తమన్నా పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news