MoviesAnushka అనుష్క కెరీర్ లోనే పరమ చెత్త నిర్ణయం..ఇలాంటి తప్పు చేస్తున్నావ్...

Anushka అనుష్క కెరీర్ లోనే పరమ చెత్త నిర్ణయం..ఇలాంటి తప్పు చేస్తున్నావ్ ఏంటి స్వీటీ..?

టాలీవుడ్ జేజమ్మగా పేరు సంపాదించుకున్న అనుష్క శెట్టి.. ఇలాంటి తప్పు చేస్తుందని ఎవరు ఊహించలేకపోయారు . దీంతో అనుష్క శెట్టి పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది .. ట్రోలింగ్ కి కూడా గురవుతుంది. దానికి మెయిన్ రీజన్ రాక రాక వచ్చిన అవకాశాని అందాల ముద్దుగుమ్మ చేజార్చుకుంటుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ తో అనుష్క ప్రేమాయణం నడుపుతుంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి .

మా మధ్య అలాంటి ది ఏమి లేదురా బాబోయ్ అంటూ వాళ్లు చెప్పుకొస్తున్నా నమ్మట్లేదు. ఈ క్రమంలోనే జనాల మాటలను లైట్గా తీసుకున్నారు ఈ జంట. కాగా అనుష్క కూడా కొన్నాళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది .. నిశ్శబ్దం సినిమా తర్వాత అనుష్క ..నవీన్ పోలిశెట్టితో ఓ సినిమాకు కమిటీ అయింది . ఇప్పటికీ ఈ సినిమా సెట్స్ పైనే ఉంది .

ఈ సినిమా సెట్స్ పై ఉండగానే అనుష్కకు పలు బంపర్ ఆఫర్స్ వస్తున్నా.. నందమూరి బాలకృష్ణ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా అనుష్క శెట్టి రిజెక్ట్ చేసింది . అనిల్ రావి పుడి డైరెక్షన్ లో బాలయ్య హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో స్పెషల్ రోల్ కోసం అనుష్క ను అప్రోచ్ అవ్వాగా ఆమె రిజెక్ట్ చేసిందట. అనుష్క ఇంత మంచి ఆఫర్ ని ఎందుకు వదులుకున్నావ్ అంటూ పలువురు మండిపడుతుంటే ..ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు అనుష్క అంటూ మరికొందరు సజీషన్స్ ఇస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news