Moviesఅన్ని ఉన్న కీర్తి సురేష్ లో ఆ ఒక్కటే తక్కువ.. అందుకే...

అన్ని ఉన్న కీర్తి సురేష్ లో ఆ ఒక్కటే తక్కువ.. అందుకే చరణ్ అవకాశం ఇవ్వట్లేదా..!!

టాలీవుడ్ మహానటిగా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పినా అది తక్కువగానే అనిపిస్తుంది . అందానికి అందం నటనకి నటన.. గౌరవానికి గౌరవం.. ఎక్కడ ఎలా నెగ్గాలో ..ఎక్కడ ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో ఈ కీర్తి పాపకి అన్నీ తెలుసు. అందుకే తనదైనా స్టైల్ లో కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటూ ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత చూపించాలో అంతే చూపిస్తూ ..సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

కాగా నిన్న మొన్నటి వరకు చీరకట్టులో అలరించిన కీర్తి సురేష్.. ఈ మధ్య కాస్త హద్దులు మీరి చెడ్డీలు మిడ్డీలతో టెంప్ట్ చూస్తుంది . అయినా కానీ కీర్తి సురేష్ ట్రాక్ రికార్డు మారలేదు . అప్పుడెప్పుడో మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన కీర్తి సురేష్ ..ఇంకా ఆ పేరు చెప్పుకునే బ్రతికేస్తుందే తప్పిస్తే రీసెంట్ కాలంలో హిట్ అనేది ఆమెకు కరువైంది . అయితే ఇంత ఎక్స్పోజింగ్ చేస్తున్న కీర్తి సురేష్ కు ఎందుకు అవకాశాలు రావడం లేదు అంటూ ఇంట్రెస్టింగ్ చర్చ సోషల్ మీడియాలో వినిపిస్తుంది .

ఈ క్రమంలోనే కీర్తి సురేష్ ని మహానటి లానే భావిస్తున్నారని .. అందుకే ఆమె ఎక్స్పోజింగ్ చేస్తే చూడలేకపోతున్నారంటూ తెలుస్తుంది. అంతేకాదు కీర్తి సురేష్ లో సెక్సీ లుక్స్ లేవని ట్రెడిషనల్ లుక్సే ఉన్నాయని ..ఆ కారణంగానే స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వలేకపోతున్నారని ..అందుకే ఆమె ఇలాంటి పొజిషన్లో ఉంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. నిజానికి ఆచార్య సినిమాలో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా అనుకున్నారట. కానీ చరణ్ కి కీర్తి నటన పై ఉన్న నమ్మకం..అందం పై లేకనే ..ఆ రోల్ పూజా కి ఇచ్చారట. ఏది ఏమైనా అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు ..అన్నీ ఉన్న అందాలన్నీ విప్పి చూపిస్తున్న కీర్తి సురేష్ కు అవకాశాలు ఇవ్వడం లేదు మన తెలుగు డైరెక్టర్లు . చూడాలి మరి కీర్తి అందానికి మెచ్చిన ఏ డైరెక్టర్ ఆమెకు అవకాశం ఇస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news