Moviesఛీ..ఛీ అవికా గోర్ అందం కోసం అంత పని చేసిందా..? ఇదేం...

ఛీ..ఛీ అవికా గోర్ అందం కోసం అంత పని చేసిందా..? ఇదేం పోయేకాలం..!!

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక హీరోయిన్స్ గ్లామర్ పై ఎలాంటి ఫోకస్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలోకి రాకముందు అందాన్ని పట్టించుకోని ముద్దుగుమ్మలు.. సైతం ఇండస్ట్రీలోకి వచ్చాక ఆ డైట్ ఈ డైట్ అంటూ కడుపు మాడ్చుకొని జీరో సైజ్ కోసం తాపత్రయపడుతుంటారు. అలాంటి ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. ఆ లిస్టులోకే వస్తుంది చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్. ఈ పేరు చెప్తే గుర్తుపట్టే జనాలు చాలా తక్కువ.. బాలిక వధువు సీరియల్ లో ఆనంది అనగానే టక్కున గుర్తుపడతారు . అంతలా చైల్డ్ ఆర్టిస్ట్ గా సీరియల్ తో ఫేమస్ అయ్యింది అవికాగోర్.

పెద్ద అయ్యాక కూడా సినిమాలో నటించి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రజెంట్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం తాపత్రయ పడుతుంది . తెలుగులోను సినిమాలో నటించి మెప్పించిన అవికా గోర్ ఎందుకో స్టార్ హీరోయిన్గా మారలేకపోయింది.. కాగా ఒకప్పుడు బొద్దుగా చబ్బిగా ఉండే అవికా గోర్ ఈ మధ్యకాలంలో సన్నబడి నాటీగా తయారైంది . అయితే తన పెదాలు మరి చీమ కొరికిన పెదాల ఉంటాయని కామెంట్స్ రావడంతో ఆమె హార్ట్ అయినట్లు తెలుస్తుంది .

ఈ క్రమంలోని ఆమె తన ముక్కు , పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అన్న రూమర్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . దానికి తగ్గట్టే రీసెంట్గా పోస్ట్ చేసిన ఫొటోస్ లో వేరియేషన్ క్లియర్ గా కనిపిస్తుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అవికా గోర్ లేటెస్ట్ ప్లాస్టిక్ సర్జరీ ఫోటోస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం నువ్వు ముందే బాగున్నావ్ అని.. ప్లాస్టిక్ సర్జరీ తర్వాత ఫేస్ మారిపోయిందని మండిపడుతున్నారు. ఏది ఏమైనా సరే అందం కోసం ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ప్రాణాలకు తెగించి రిస్క్లు తీసుకుంటున్నారు అన్నది మాత్రం వాస్తవం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news